LYRIC

Ananda Paramananda Lyrics by Viswanatha Sastry Music by Hamsalekha, Singers S P. Balasubramanyam & KS. Chitra, From శ్రీ మంజునాథ Telugu Movie Song. ఆనందా పరమానందా పరమానందా… జగతి నీవే జన్మ నీవే జగదానందా.

Ananda Paramananda Lyrics

Male: Ananda Paramananda Paramananda
Ananda Paramananda Paramananda
Jagathi Neeve Janma Neeve Jagadanandaa
Aata Neeve Paata Neeve Aathammanandaa
Ananda Paramananda Paramananda

Male: Maayala Valalona… Jeevula Bandhinchi
Muriyuta Oka Aata Dharmaanandaa
Edhalo Garalaanni Madhura Sudhaga Maarchi
Navvinchutoka Aata Mohaanadhaa

Male: Pasi Ganapathi Praanam Theeyuta Oka Aata
Female: Pasi Ganapathi Praanam Theeyuta Oka Aata
Praana Dhaatha Brahmma Ratha Nee Maayeraa
Aadhi Needhe Anthu Needhe Amaranandaa
Boht: Ananda Paramananda Paramananda

Female: Ganganu Thala Dhaalchi Dharniki Maralinchi
Swargamga Maarchaavu Madhuraanandaa
Puthrunni Karuninchi Punnaama Narakaanni
Lekunda Chesthaavu Swargaanandaa
Female: Dhaana Dharmaala Phalithaale Pasivaallu
Male: Dhaana Dharmaala Phalithaale Pasivaallu
Kanna Vaalla Karmaleraa Punyaanandaa
Kartha Nuvve Karma Nuvve Karunaanandaa
Boht: Ananda Paramananda Paramananda
Paramananda… Paramananda

ఆనందా పరమానందా పరమానందా Lyrics

ఆతడు: ఆనందా పరమానందా పరమానందా
ఆనందా పరమానందా పరమానందా
జగతి నీవే జన్మ నీవే జగదానందా
ఆట నీవే పాట నీవే ఆత్మానందా
ఆనందా పరమానందా పరమానందా

ఆతడు: మాయల వలలోన… జీవుల బంధించి
మురియుట ఒక ఆట ధర్మానందా
ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి
నవ్వించుటొక ఆట మోహానందా

ఆతడు: పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ఆమె: పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా
ఆది నీదే అంతు నీదే అమరానందా
ఇద్దరు: ఆనందా పరమానందా పరమానందా

ఆమె: గంగను తల దాల్చి ధరణికి మరలించి
స్వర్గంగ మార్చావు మధురానందా
పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని
లేకుండ చేస్తావు స్వర్గానందా
దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
ఆతడు: దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
కన్న వాళ్ళ కర్మలేరా పుణ్యానందా
కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా
ఇద్దరు:  ఆనందా పరమానందా పరమానందా
పరమానందా… పరమానందా

Music Label & Source: Volga Devotional

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO