LYRIC
లాయర్ పాప Lyrics are written by Bhaskara Bhatla while Mani Sharma has made its tune, sung by Ram Miriyala from Nenu Meeku Baaga Kavalsinavaadini Movie.
లాయర్ పాప Lyrics In Telugu
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: పడిపోరాదే పడిపోరాదే
నాకే నువ్వు పడరాదే
లవ్ యూ లవ్ యూ
అంటున్నా కదే
ఐ లవ్ యూ టూ అనరాదే
Male: బొత్తిగా నా మీద జాలిగా లేదా
గుండెలో చోటే ఇవ్వరాదా
నిన్నే నమ్ముకొని ఉన్నదీ జిందగీ
కాళ్ళావేళ్ళపడి వేడుకుంటున్నది
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: భగవద్గీతా మీద ఒట్టు
అన్నీ నిజాలే చెబుతున్నాలే
చేతి గీతా నుదుటి రాత
అన్నీ నువ్వేలే అంటున్నానులే
Male: నీదే నీదే ఆలోచనా, ఆ ఆ ఆఆ
నాపై చేయకు ఆరోపణా, ఆ ఆఆ ఆ
నిన్నే నమ్ముకొని ఉన్నదీ జిందగీ
కాళ్ళావేళ్ళపడి వేడుకుంటున్నది
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: నేరమేదో చేసినట్టు
నన్నే బోనులో నిలబెట్టొద్దులే
పూట పూటా తిప్పుకుంటూ
నల్లకోటుతో నలిపెయ్యొద్దులే
Male: నాతో ఎంత వాదించినా, ఆ ఆఆ ఆ
నువ్వుంటేనే ఆరాధనా, ఆఆ ఆఆ
నిన్నే నమ్ముకొని ఉన్నదీ జిందగీ
కాళ్ళావేళ్ళపడి వేడుకుంటున్నది
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Male: రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
Lawyer Papa Song Info
Singer | Ram Miriyala |
Music | Mani Sharma |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Kiran Abbavaram, Sanjana Anand |
Song Label |
Comments are off this post