LYRIC

Hola Re Hola Lyrics by Shree Mani, Music by Gopi Sundar, Singer J V Sudhanshu & Sony Komanduri, From Samajavaragamana Telugu Movie Song. హోలా రే హోలా…

Hola Re Hola Lyrics

Male: Dhak Dhak Duniya
Kothagundhi Cheliya
Confirm Gaa Needhe Ee Maaya

Male: Ishtamaina Pilla, First Kiss Ichey
Komaloke Manasellelaa
Sangeetham Ready
SingerNemo Kaadhe
Rafi Laa Paadaanilaa

Both Chorus: Hola Re Hola, First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola, First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Male: Dhak Dhak Duniya
Kothagundhi Cheliya
Confirm Gaa Needhe Ee Maaya

Male: Gaallo Nuvve Velitho
Edho Raasthunte, Raasthu Unte
Naa Hrudayampai Printavuthondhaa
Sentence Ye Aa Sentence

Female: Jathagaa Kalisi Adugesthunte
Ee Bhoome Chinnadhile
kadhagaa Maname Modalavuthunte
Kaavyaale Chaalavule

Both Chorus: Hola Re Hola, First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola, First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Male: Dhak Dhak Duniya
Kothagundhi Cheliya
Confirm Gaa Needhe Ee Maaya

Male: Ishtamaina Pilla, First Kiss Ichey
Komaloke Manasellelaa
Sangeetham Ready
SingerNemo Kaadhe
Rafi Laa Paadaanilaa

Both Chorus: Hola Re Hola, First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola, First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Both Chorus: Hola Re Hola, First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola, First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

హోలా రే హోలా Lyrics

అతడు: ధక్ ధక్ దునియా
కొత్తగుంది చెలియా
కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ

అతడు: ఇష్టమైన పిల్లా, ఫస్ట్ కిస్ ఇచ్చేయ్
కోమాలోకే మనసెల్లేలా
సంగీతం రెడీ, సింగర్నేం కాదే
రఫీలా పాడానిలా

ఇద్దరు కోరస్: హోలా రే హోలా… ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా… ఫస్టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

అతడు: ధక్ ధక్ దునియా
కొత్తగుంది చెలియా
కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ

అతడు: గాల్లో నువ్వే వేలితో ఏదో
రాస్తుంటే రాస్తూ ఉంటే
నా హృదయంపై ప్రింటవుతోందా
సెంటెన్సే ఆ సెంటెన్సే

ఆమె: జతగా కలిసి అడుగేస్తుంటే
ఈ భూమే చిన్నదిలే
కధగా మనమే మొదలవుతుంటే
కావ్యాలే చాలావులే

ఇద్దరు కోరస్: హోలా రే హోలా… ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా… ఫస్ట్ టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

అతడు: ధక్ ధక్ దునియా
కొత్తగుంది చెలియా
కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ

అతడు: ఇష్టమైన పిల్లా… ఫస్ట్ కిస్ ఇచ్చేయ్
కోమాలోకే మనసెల్లేలా
సంగీతం రెడీ సింగర్నేం కాదే
రఫీలా పాడానిలా

ఇద్దరు కోరస్: హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

ఇద్దరు కోరస్: హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO