LYRIC
Voopey Vuyyala Lyrics From Grandhalayam Movie
Singers: Uma Neha
Music: Vardhan
Lyrics: Sriram Thapaswi
Voopey Vuyyala Lyrics In English
Female: Oope Uyyaala Naakosamiyyaala
Saage Jampaala Nannu Enakochhi Oopaala
Female: AaAa AaAa Aaa Meelo Okadu Naatho Apudu
Godachaatu Mancham Kondha Chaapesaadu
Ye, Gole Pedithe Yadhane Thaduthu
Aravakantu Aanglamlo Muddhettaadu
Female: Boni Kottaalantu Golisoda Pillodu
Enake Vachhi Vachhi Kaakapattaadu
Meesam Ayinaa Raanodu
Surra Surraa Soopodu
Saruke Nachhi Nachhi Ventepaddaadu
Female: Ekkadikakkada Thokkudu Billaku
Kuppala Theppalu Giraaki
Lekka Ledhu Pakka Ledhu
Vachhi Poye Baabulaki
Female: Thassadhiyya Evado
Rendo Illu Kattesunchaanannaadu
Vasthe Jeevitham Settaipothundhannaadu
Arake Pattaanodu Poteekochhipaddaadu
Pallam Peruna Maanyaalu Isthaanannaadu
Voopey Vuyyala Lyrics In Telugu
ఆమె: ఊపే ఉయ్యాల నాకోసమియ్యాలా
సాగే జంపాల నన్ను ఎనకొచ్చి ఊపాల
ఆమె: ఆఆ ఆఆ ఆ ఆ మీలో ఒకడు నాతో అపుడు
గోడచాటు మంచం కింద చాపేసాడు
ఏ, గోలే పెడితే యదనే తడుతూ
అరవకంటూ ఆంగ్లంలో ముద్దెట్టాడు
ఆమె: బోణి కొట్టాలంటూ గోళీసోడా పిల్లోడు
ఎనకే వచ్చి వచ్చి కాకపట్టాడు
మీసం అయినా రానోడు
సుర్రా సుర్రా సూపోడు
సరుకే నచ్చి నచ్చి వెంటేపడ్డాడు
ఆమె: ఎక్కడికక్కడ తొక్కుడు బిల్లకు
కుప్పల తెప్పలు గిరాకీ
లెక్కా లేదు పక్కా లేదు
వచ్చీ పోయే బాబులకి
ఆమె: తస్సాదియ్యా ఎవడో
రెండో ఇల్లు కట్టేసుంచానన్నాడు
వస్తే జీవితం సెట్టైపోతుందన్నాడు
అరకే పట్టానోడు పోటీకొచ్చిపడ్డాడు
పల్లం పేరునా మాన్యాలు ఇస్తానన్నాడు
ఊపే ఉయ్యాల నాకోసమియ్యాలా లిరిక్స్
Music Label: Tips Telugu
Comments are off this post