LYRIC

Urike Urike Lyrics by Krishna Kanth, Music by M M Srilekha, Sung by Sid Sriram, Ramya Behra, From HIT 2 Film Song. ఉరికే ఉరికే… మనసే ఉరికే.

Urike Urike Lyrics

Male: Raane Vachhaava Vaanai Naa Korake
Veche Unnaale
Neeho Techhaava Edho Maimarupe
Unnttunnaale

Male: Nuvve Edurunnaa
Thaduthoone Pilichaane
Ninne Evarantu
Kaalam Parugulne
Brathimaali Nilipaane
Nuvve Kaavaalantu

Male: Urike Urike Manase Urike
Dhorike Dhorike… Varamai Dhorike
Edhake Edhake… Nuvvu Cherithive
Vethike Naa Chelive

Male: Urike Urike Manase Urike
Dhorike Dhorike… Varamai Dhorike
Edhake Edhake… Nuvvu Cherithive
Vethike Naa Chelive, Ye Ye Ye

Male: O O, Adige Adige Praanam Adige
Thanakenaa Ichhaavani
Alige Alige Andam Alige
Mee Janta Baagundani

Male: Pedavula Madhye Sarihaddhe
Ika Raddhe Ani Muddhe Adagakane
Alajadilaa Alle
Manasula Gutte Mari Itte
Kanipette Kanikatte
Nee Kanulanchune Unchaavule

Urike Urike Manase Urike
Dhorike Dhorike… Varamai Dhorike
Edhake Edhake… Nuvvu Cherithive
Vethike Naa Chelive

Male: Urike Urike Manase Urike
Dhorike Dhorike… Varamai Dhorike
Edhake Edhake… Nuvvu Cherithive
Vethike Naa Chelive
Ye Ye Aa AaAa O O

ఉరికే ఉరికే… మనసే ఉరికే Lyrics

అతడు: రానే వచ్చావా వానై… నా కొరకే
వేచే ఉన్నాలే
నీతో తెచ్చావా ఏదో మైమరుపే
ఉన్నట్టున్నాలే

అతడు:  నువ్వే ఎదురున్నా
తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే
బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ

అతడు:  ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే… నువ్వీదరికే
నన్నే చేరితివే వెతికే

అతడు: ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే… నువ్వు చేరితివే
వెతికే నా చెలివే, ఏ ఏ ఏ

 ఇద్దరు:  ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తనదోం తానా దిననా
తనదోం తానా దిననా
తనదిననా తనదిననా దిననా

అతడు: ఓ ఓ, అడిగే అడిగే… ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే… అందం అలిగే
మీ జంట బాగుందని

అతడు: పెదవుల మద్యే సరిహద్దే
ఇక రద్దే అని ముద్దే అడగకనే
అలజడిలా అల్లే
మనసుల గుట్టే మరి ఇట్టే
కనిపెట్టే కనికట్టే
నీ కనులంచునే ఉంచావులే

అతడు: ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే

అతడు: ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే… నువ్వు చేరితివే
వెతికే నా చెలివే, ఏ ఏ, ఆ ఆ ఆ ఓ ఓ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO