LYRIC
Unnattundi Gunde Lyrics From Ninnu Kori Movie Song Lyrics by Ramajogayya Sastry, Music by Gopi Sundar, Cast: Nani, Aadhi, Nivetha Thomas, Sung by Karthik, Chinmayi. ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే.
Unnattundi Gunde Lyrics
Male: Unnattundi Gunde… Vandha Kottukundhe
Evvaranta Edhurainadhi
Santhoshaale Ninde… Bandham Allukundhe
Eppudanta Mudipadinadhi
Nenaa, Nenaa Ilaa Neetho Unna
Avunaa, Avunaa… Antoo Aahaa Annaa
Male: Hey Nachhina Chinnadhi Mechhina Theeru
Muchhatagaa Nanu Hatthukupoye
Poye… Poye… Ye Ye Ye Etthukupoye
Chukkalu Choodani Lokamloki
Chappuna Nannu Theesukupoye
Poye… Poye… Ye Ye Ye Theesukupoye
Male: Unnattundi Gunde… Vandha Kottukundhe
Evvaranta Edhurainadhi
Santhoshaale Ninde… Bandham Allukundhe
Eppudanta Mudipadinadhi
Male: Ye Daaram Ilaa Laagindho Mari
Nee Thodai Chelee Pongindhe Madhi
Adigi Pondhinadhi Kaadhule
Thanugaa Dhorikinadhi Kaanuka
Ikapai Secanukoka Veduka Kore
Kala..Neelaa… Naa Chentha Cherukundhigaa
Male: Hey Nachhina Chinnadhi Mechhina Theeru
Muchhatagaa Nanu Hatthukupoye
Poye… Poye… Ye Ye Ye Etthukupoye
Chukkalu Choodani Lokamloki
Chappuna Nannu Theesukupoye
Poye… Poye… Ye Ye Ye Theesukupoye
Female: Aanandhan Sagam… Aascharyam Sagam
Emainaa Nijam… Baagundhi Nijam
Kaalam Kadhalikala Saakshigaa
Premai Kadhilinadhi Jeevitham
Ikapai Padhilame Naa Padham
Neetho..Ato..Ito.. Ye Vaipu Daari Choosina
Both: Unnattundi Gunde… Vandha Kottukundhe
Evvaranta Edhurainadhi
Santhoshaale Ninde
Bandham Allukundhe
Eppudanta Mudipadinadhi
Nenaa, Nenaa Ilaa Neetho Unna
Avunaa, Avunaa… Antoo Aahaa Annaa
Male: Hey Nachhina Chinnadhi Mechhina Theeru
Muchhatagaa Nanu Hatthukupoye
Poye… Poye… Ye Ye Ye Etthukupoye
Chukkalu Choodani Lokamloki
Chappuna Nannu Theesukupoye
Poye… Poye… Ye Ye Ye Theesukupoye
ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే Lyrics
అతడు: ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది…
సంతోషాలే నిండే… బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా, నేనా ఇలా నీతో ఉన్న
అవునా, అవునా… అంటూ ఆహా అన్నా
అతడు: హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే… పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే
చుక్కలు చూడని లోకంలోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే… పోయే… ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే
అతడు: ఉన్నట్టుండి గుండె
వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండే… బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
అతడు: ఏ దారం ఇలా లాగిందో మరి
నీ తోడై చెలీ పొంగిందే మది
అడిగి పొందినది కాదులే
తనుగా దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక కోరే
కల… నీలా… నా చెంత చేరుకుందిగా
అతడు: హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకు పోయే
పోయే… పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకు పోయే
పోయే… పోయే… ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే
ఆమె: ఆనందం సగం… ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం… బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగా
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమే నా పదం
నీతో… అటో… ఇటో… ఏవైపు దారి చూసిన
ఇద్దరు: ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది…
సంతోషాలే నిండే… బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా, నేనా ఇలా నీతో ఉన్న
అవునా, అవునా… అంటూ ఆహా అన్నా
అతడు: హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకు పోయే
పోయే… పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకు పోయే
పోయే… పోయే… ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే
Comments are off this post