LYRIC

Touching Touching Telugu Lyrics by Bhaskara Bhatla, Music by GV Prakash Kumar, Sung by Karthi, Indravathi Chauhan, From Japan Movie Song. సింగిల్ గొచ్చా, హే టచింగ్ టచింగ్.

Touching Touching Telugu Lyrics

Chorus:  SingleGochaa, Hey Touching Touching
Mingle Avudhaam, Hey Touching Touching
Koncham Koncham, Hey Touching Touching
Mancham Mancham, Hey Touching Touching

Female: Puvvulaki Thummedhaki
Chakkeraki Cheemalaki
Petteshaadu Paivaade
Touching Touching
Touching Touching

Female: Surrumane Choopulaki
Errabade Buggalaki
Kirrumane Kougitlo
Touching Touching
Touching Touching

Male: Happy MomentU
No More CommentU
Body DemandU
Touching Touching
Touching Touching

Female: Lovely JAPAN
SilkU ShiphaanU
Ishq ThoofanU
Touching Touching
Touching Touching

Male: Naa Meeda Nuvvu Paduthu
Naakedho Pani Pedithe
Siggulane Jo Koduthu
Touching Touching
Touching Touching

Female: Tanjavur Bommalle
Thala Ooputhuntaale
Pogaruki Pogabettelaaga
Touching Touching
Touching Touching

Female: Nee Mundhu Evadaina Gaddi Paraka
Nee Muddhu Thagilindho Thene Maraka

Male: Nenemi Chesthunna Addupadakaa
Raaye Naa Ram Silakaa
Touching Touching
Touching Touching

Male: Happy MomentU
No More CommentU
Body DemandU
Touching Touching
Touching Touching

Female: Lovely JAPAN
SilkU ShiphaanU
Ishq ThoofanU
Touching Touching
Touching Touching

Male: Nee Andham Poolabutta
Nuvvemo Paalapitta
Velupalaki Daapalaki
Touching Touching
Touching Touching

Female: Nee Vele Pattukunta
Naa Vente Thippukuntaa
Gurthundaaleppatiki
Touching Touching
Touching Touching

Female: Nuvvante Naakentho Pichhiganaka
Neellosukomandhi Baavi Gilaka

Male: Ammaadi Inkente Nattha Nadaka
Begochhey Naa Enakaa
Touching Touching
Touching Touching

Male: Happy MomentU
No More CommentU
Body DemandU
Touching Touching
Touching Touching

Female: Lovely JAPAN
SilkU ShiphaanU
Ishq ThoofanU
Touching Touching
Touching Touching

సింగిల్ గొచ్చా, హే టచింగ్ టచింగ్ Lyrics

కోరస్: సింగిల్ గొచ్చా, హే టచింగ్ టచింగ్
మింగిల్ అవుదాం, హే టచింగ్ టచింగ్
కొంచెం కొంచెం, హే టచింగ్ టచింగ్
మంచం మంచం, హే టచింగ్ టచింగ్

ఆమె: పువ్వులకి తుమ్మెదకి
చక్కెరకి చీమలకి
పెట్టేశాడు పై వాడే
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: సుర్రుమనే చూపులకి
ఎర్రబడే బుగ్గలకి
కిర్రుమనే కౌగిట్లో
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

అతడు: హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

అతడు: నా మీద నువ్వు పడుతు
నాకేదో పనిపెడితే
సిగ్గులనే జో కొడుతు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: తంజావూర్ బొమ్మల్లే
తల ఊపుతుంటాలే
పొగరుకి పొగ బెట్టేలాగా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: నీ ముందు ఏవడైనా గడ్డి పరకా
నీ ముద్దు తగిలిందో తేనే మరకా

అతడు: నేనేమి చేస్తున్న అడ్డుపడకా
రాయే నా రామ్ సిలకా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

అతడు: హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె:  లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

కోరస్: అజరే ఆజారే ఆజా ఆజా ఆజా ఆజా
అజరే ఆజారే ఆజా ఆజా ఆజా ఆజా

అతడు: నీ అందం పూలబుట్ట
నువ్వేమో పాలపిట్ట
వెలుపలకీ దాపాలకీ
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: నీ వేలే పట్టుకుంటా
నా వెంటే తిప్పుకుంటా
గుర్తుండాలెప్పటికి
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: నువ్వంటే నాకెంతో పిచ్చి గనకా
నీల్లోసుకోమంది బావి గిలకా

అతడు: అమ్మాడి ఇంకేంటే నత్త నడక
బేగొచ్చేయ్ నా ఎనకా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

అతడు: హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

ఆమె: లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO