LYRIC

Timeless Love Telugu Lyrics by Ramajogayya Sastry, Music by Ilayaraja, Singers Yuvan Shankar Raja, Kapil Kapilan, Custody Movie లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా

Timeless Love Telugu Lyrics

Male: Love at First Sight
Anthe Ayyindhalaa
Choosthune Entho Nachesindhaa
Bujji Pillaa

Male: Jallulaaye Gnapakaala Chinukulu
Thaluchukuntu Tadisipona
Chinnanaati Gurthulu

Male: Love at First Sight
Anthe Ayyindhalaa
Choosthune Entho Nachesindhaa
Bujji Pillaa

Male: Chakraallaa Kallu, Muthyaallaa Pallu
Navvuku Padipoyaa
Rangu Ribbonlaa Aa Rendu Jellu
O Valesi Laaguthunte Kaadhanalekapoya

Male: Love at First Sight
Anthe Ayyindhalaa
Choosthune Entho Nachesindhaa
Bujji Pillaa Hey Hey Ye

Male: School’UMate Thaane
Soul’uMate Thaane
School’UMate Thaane
Soul’uMate Thaane

Male: Hey School’UMate Thaane
Soul’uMate Thaane
Kalala Pusthakaana
ColorU Pencilainadi

Male: College Janta Guvvala
Naathone Unnadhi
Vandha Ellu Needala
Neethone Annadi

Male: Illaantammaayi Illaalai Vasthe
Anthakanna Ishtamaina Rajayogamedhi

Male: Tik Tok Tik Tok
Fight Ye Ekkinchanaa
Naa Prema Story
Bhaaree Terapai Choopinchanaa

Male: Kotaloni Raakumari Laalana
Thota Ramudalle
Nenu Paata Katti Cheppanaa

Male: Tik Tok Tik Tok
Fight Ye Ekkinchanaa
Naa Prema Story
Bhaaree Terapai Choopinchanaa

Male: Naakai Puttindi
Nanne Cherindhi
Aaro Taragathilo

Male: Otte Pettindhi
Naa Cheyy Pattindhi
Nannu Thanalo Daachukundhu
Entha Manchi Pillo

Male: Tik Tok Tik Tok
Fight Ye Ekkinchanaa
Naa Prema Story
Bhaaree Terapai Choopinchanaa

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ Lyrics

ఆతడు: లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

ఆతడు: జల్లులాయె జ్ఞాపకాల చినుకులు
తలుచుకుంటు తడిసిపోన
చిన్ననాటి గుర్తులు

ఆతడు: లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

ఆతడు: చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు
నవ్వుకు పడిపోయా
రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు
ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా

ఆతడు: లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా
బుజ్జి పిల్లా హెయ్ ఏ

ఆతడు: స్కూలుమేటు తానే సోలుమేటు తానే
స్కూలుమేటు తానే సోలుమేటు తానే

ఆతడు: హే స్కూలుమేటు తానే సోలుమేటు తానే
కలల పుస్తకాన కలరు పెన్సిలైనది

ఆతడు: కాలేజి జంట గువ్వలా
నాతోనే ఉన్నది
వంద ఏళ్ళు నీడలా
నీతోనే అన్నది

ఆతడు: ఇల్లాంటమ్మాయి ఇల్లాలై వస్తే
అంతకన్నా ఇష్టమైన రాజయోగమేది

ఆతడు: టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా
కోటలోని రాకుమారి లాలన
తోటరాముడల్లే నేను పాట కట్టి చెప్పనా

ఆతడు: టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా

ఆతడు: నాకై పుట్టింది నన్నే చేరింది
ఆరో తరగతిలో
ఒట్టే పెట్టింది… నా చెయ్ పట్టింది
నన్ను తనలో దాచుకుంది
ఎంత మంచి పిల్లో

ఆతడు: టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO