LYRIC

This Is Lady Rosy Telugu Lyrics by Sri Harsha Emani, Music by Harshavardhan Rameshwar, Sung by Raja Kumari, Devil Movie Song. డాన్స్ డాన్స్, మళ్ళీ కొత్తగా డాన్స్ డాన్స్, కొంచం మత్తుగా డాన్స్ డాన్స్, దిస్ ఈజ్ లేడీ రోజీ.

This Is Lady Rosy Telugu Lyrics

Dance Dance Malli Kothagaa
Dance Dance, Konchem Mathugaa
Dance Dance, This is Lady Rosy ||2||

Mr Medhavi AashaJeevi
Evevo Chadivi Vachindha Telivi
Neno Maayaavi, Nannaithe Thavvi
Kanipettagalavaa Nen Daachevi

Medhaavulantha Paike Peddhollu, Aaha
Ekaantha Vela Anthaa Santi Pillalu

Hello Hello Dirty Fellow
I Know Neekem Kaavaalo
Beraalaithe Undavuleraa
Cheraalante Naa Ollo

Karanam Gaaru O Laaga
Kalagannollu O Laaga
Adigedhaithe Adhegaa
Roju Kothagaa, Yes I

Okadadigedhi Odaarpu
Okadadigedhi Tegimpu
Okkokkariko Javaabu
Yettaa ivvanu

Naake Telisindhi
Andariki Cheppaalani Nenu
Ventane Kanipetta Modhaletta
Ee Private Tuition

Hello Hello Dirty Fellow
I Know Neekem Kaavaalo
Beraalaithe Undavuleraa
Cheraalante Naa Ollo

Motham Chedhiri Matthe Kaligi
Thanuvantha Cheri Neetho Aadinadhi
Siddham Antu Poti Padithe Gelupelaa

Dance Dance Malli Kothagaa
Dance Dance, Konchem Mathugaa
Dance Dance, This is Lady Rosy ||2||

దిస్ ఈజ్ లేడీ రోజీ Lyrics

డాన్స్ డాన్స్, మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్, కొంచం మత్తుగా
డాన్స్ డాన్స్, దిస్ ఈజ్ లేడీ రోజీ

డాన్స్ డాన్స్, మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్, కొంచెం మత్తుగా
డాన్స్ డాన్స్, దిస్ ఈజ్ లేడీ రోజీ

మిస్టర్ మేధావి ఆశాజీవి
ఏవేవో చదివి వచ్చిందా తెలివి
నేనో మాయావి, నన్నైతే తవ్వి
కనిపెట్టగలవా నేన్ దాచేవి

మేధావులంతా పైకే పెద్దొళ్ళు, ఆహ
ఏకాంత వేళ అంతా సంటి పిల్లలు

హలో హలో డర్టీ ఫెలో
ఐ నో నీకేం కావాలో
బేరాలైతే ఉండవులేరా
చేరాలంటే నా ఒళ్ళో

కరణం గారు ఓ లాగ
కలగన్నోళ్ళు ఓ లాగ
అడిగేదైతే అదేగా
రోజు కొత్తగా, ఎస్ ఐ

ఒకడడిగేది ఓదార్పు
ఒకడడిగేది తెగింపు
ఒక్కొక్కరికో జవాబు
ఎట్టా ఇవ్వనూ

నాకే తెలిసింది
అందరికీ చెప్పాలని నేను
వెంటనే కనిపెట్టా మొదలెట్టా
ఈ ప్రైవేట్ ట్యూషను

హల్లో హల్లో డర్టీ ఫెలో
ఐ నో నీకేం కావాలో
బేరాలైతే ఉండవులేరా
చేరాలంటే నా ఒళ్ళో

మొత్తం చెదిరి మత్తే కలిగి
తనువంతా చేరి నీతో ఆడినది
సిద్ధం అంటూ పోటీ పడితే గెలుపేలా

డాన్స్ డాన్స్, మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్, కొంచెం మత్తుగా
డాన్స్ డాన్స్, దిస్ ఈజ్ లేడీ రోజీ ||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO