LYRIC

Thelusa Manasa Telugu Lyrics by Sirivennela Seetharama Sastry, Music by M M Keeravani, S P Balasubramanyam, Chitra, From Criminal Movie Song. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా.

Thelusa Manasa Telugu Lyrics

Telusa Manasa
Idhi Entaati Anubandhamo
Telusaa Manasaa
Idhi Ye Janma Sambandhamo

Tharimina Aaru Kaalaalu
Yedu Lokaalu Cheraleni Odilo
Virahapu Jaadalenaadu
Vedi Kannesi Choodaleni Jathalo
Shatha Janmaala Bangaaru Kshanamidhi

Telusa Manasa
Idhi Entaati Anubandhamo
Telusaa Manasaa
Idhi Ye Janma Sambandhamo

Prathi Kshanam
Naa Kallalo Niliche Nee Roopam
Brathukulo Adugaduguna
Nadipe Nee Sneham

Oopire Neevugaa
Praaname Needhigaa
Padhi Kaalaalu Untaanu
Nee Prema Saakshigaa

Telusa Manasa
Idhi Entaati Anubandhamo
Telusa Manasa
Idhi Ye Janma Sambandhamo

Darling, Every Breath You Take
Every Move You Make
I Will Be There
What Would I Do Without You…?
I Want To Love You Forever
And Ever, And Ever

Ennadoo Theeriponi
Runamugaa Undipo
Chelimitho Theega Saage
Mallegaa Alluko

Lokame Maarinaa
Kaalame Aaginaa
Mana Ee Gaadha Migalaali
Thudhi Leni Charithaga

Telusaa Manasaa
Idhi Entaati Anubandhamo
Telusaa Manasaa
Idhi Ye Janma Sambandhamo

Tharimina Aaru Kaalaalu
Yedu Lokaalu Cheraleni Odilo
Virahapu Jaadalenaadu
Vedi Kannesi Choodaleni Jathalo
Shatha Janmaala Bangaaru Kshanamidhi

Telusaa Manasaa
Idhi Entaati Anubandhamo
Telusaa Manasaa
Idhi Ye Janma Sambandhamo

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో Lyrics

 అతడు: తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో

అతడు: తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు
వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

అతడు: తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
ప్రతి క్షణం… హు హు మూ
నా కళ్ళలో… నిలిచె నీ రూపం
బ్రతుకులో, ఓ ఓ… అడుగడుగున
నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా… ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను… నీ ప్రేమ సాక్షిగా

అతడు: తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో

అతడు: డార్లింగ్, ఎవ్రీ బ్రీథ్ యూ టేక్
ఎవ్రీ మూవ్ యూ మేక్
ఐ విల్ బీ దేర్
వాట్ ఉడ్ ఐ డూ వితౌట్ యూ?
ఐ వాంట్ టూ లవ్ యూ ఫరెవర్
అండ్ ఎవర్… అండ్ ఎవర్

ఆమె: ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో, ఓ ఓ
తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా… కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి
తుదిలేని చరితగ

ఆమె: తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
అతడు: తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో

ఆమె: తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలు చేరలేని ఒడిలో
అతడు: విరహపు జాడలేనాడు
వేడి కన్నేసి చూడలేని జతలో
ఇద్దరు: శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
ఆ హా ఆహా… ఆ హా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO