LYRIC

Tension Tension Lyrics Kalyanam Kamaneeyam Movie

Singer: Sai Charan
Music: Shravan Bharadwaj
Lyrics: Krishna Kanth

Tension Tension Lyrics In English

Male: AC lo Cubical Lo
Job Ye Chese Adrushtam
Missayye Road Meedakeedchenule
Etunundi Evadochhi
Goram Choosthaado
Aa Okka Doubt Thone
Naa Praanam Pothaandhe

Male: Jebu Donga Kanna Heenam Ayyene
Nidrallona Unnaa Kangaarentone
Car Choosthe BP High Yele
Are Edho Choosi Edho Antu
Panic Ayyaale

Chorus: Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nore Vippalenu Thappe Cheppalenu
Ento Leni Poni Tension Tension

Chorus: Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nippe Pattukonu Nijame Oppukonu
Ento Leni Poni Tension Tension

Male: Badhe Koncham Thaggadhe Endukila Endukila
Naako Daare Dhorakadhe Brathakaalelaa
Neram Naadhem Ledhule Endaakila Endhaakilaa
Shikshe Choosthe Janmake Saripaayele

Male: Are Luck Naa Life Ye Mari Railu Pattaale
Are Pakkanunna Jatte Kaani Jodi Chuttaale
Are Speed Ye Zero Le Asalidhi Roju Porele
Are Labham Leni Beraalanni Naake Thagilele

Chorus: Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nore Vippalenu Thappe Cheppalenu
Ento Leni Poni Tension Tension

Chorus: Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nippe Pattukonu Nijame Oppukonu
Ento Leni Poni Tension Tension

Tension Tension Lyrics In Telugu

ఆతడు: ఏసీ లో క్యూబికల్లో
జాబే చేసే అదృష్టం
మిస్సయ్యే రోడ్డు మీదకీడ్చేనులే

ఆతడు: ఎటునుండి ఎవడొచ్చి
ఘోరం చూస్తాడో
ఆ ఒక్క డౌటుతోనే
నా ప్రాణం పోతాందే

ఆతడు: జేబుదొంగ కన్నా హీనం అయ్యేనే
నిద్రల్లోన ఉన్నా కంగారేంటోనే
కారు చూస్తే చాలు బీపీ హై యేలే
అరె ఏదో చూసి ఏదో అంటూ
పానిక్ అయ్యాలే

కోరస్: పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నోరే విప్పలేను తప్పే చెప్పలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

కోరస్: పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నిప్పే పట్టుకోను నిజమే ఒప్పుకోను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

ఆతడు: బాధే కొంచం తగ్గదే ఎందాకిలా ఎందాకిలా
నాకో దారే దొరకదే బ్రతకాలెలా
నేరం నాదేం లేదులే ఎందాకిలా ఎందాకిలా
శిక్షే చూస్తే జన్మకే సరిపాయెలే

ఆతడు:  అరె లక్కు నా లైఫే మరి రైలు పట్టాలే
అరె పక్కానున్న జట్టే కానీ జోడీ చుట్టాలే
అరె స్పీడే జీరోలే అసలిది రోజూ పోరేలే
అరె లాభం లేని బేరాలన్నీ నాకే తగిలేలే

కోరస్:  పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నోరే విప్పలేను తప్పే చెప్పలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

కోరస్: పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నిప్పే పట్టుకోను నిజమే ఒప్పుకోను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

టెన్షన్ టెన్షన్ Song

Song Lable: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO