LYRIC

Syeyara Syeyara Lyrics by Shree Mani, Music by Vaishnavi Kovvuri, Sung by Vikas Badisa, From Madhave Madhusudana Movie Song. తెల తెల తెలవారితే తన తన వేణువుగానం.

Syeyara Syeyara Lyrics

Female: Tela Tela Telavaarithe
Thana Thana Venuvu Gaanam
Edhani Vethike
Radhaku Thana Krishnudi Jaade Telisinadhaa
Vanavaasam Mugisina Kshaname
Lakshmana Raakaku Oormila Laaga
Innaallu Vechina Phalitham Dhorikinadhaa

Female: Ila Ilaa Korukunna Kalale
Bhale Naa Kannula Mundhare
Nijamuga Nilichenu
Adbhutham Idhi Kaadhaa

Chorus: Syeyara Syeyyaara
Syeyyaara Yaaraa
Manasaara Manasaara Raa
Syeyara Syeyyaara
Syeyyaara Yaaraa
Manasantha Nuvvenuraa

Female: Neellallone Chandrabimbamai
Unnaavuraa Nuvve
Kallallone Oka Aashanai
Vechaanuraa Nene Aa AaAa

Female: Ee Nimisham Kalayaa Nijama
Aa AaAa Naa Gathame
Thirigoka Thiyyani Guruthuga
Dhorikenugaa Aa

Chorus: Syeyara Syeyyaara
Syeyyaara Yaaraa
Manasaara Manasaara Raa
Syeyara Syeyyaara
Syeyyaara Yaaraa
Manasantha Nuvvenuraa

Female: Jeevam Leni Ee Gaaliki
Praanam Kadhaa Nuvve
Roopamleni Naa Premaki
Lokam Nee Chirunavve

Female: Aa AaAa Naa Unike Neetho Nadake
Aa AaAa Nee Guruthe
Paramuna Padadhugaa
Parichayam Eppudainaa

Chorus: Syeyara Syeyyaara
Syeyyaara Yaaraa
Manasaara Manasaara Raa
Syeyara Syeyyaara
Syeyyaara Yaaraa
Manasantha Nuvvenuraa

సయ్యారా సయ్యారా Lyrics

ఆమె: తెల తెల తెలవారితే
తన తన వేణువుగానం
ఏదని వెతికే
రాధకు తన కృష్ణుడి జాడే తెలిసినదా
వనవాసం ముగిసిన క్షణమే
లక్ష్మణ రాకకు ఊర్మిళ లాగా
ఇన్నాళ్లు వేచిన ఫలితం దొరికినదా

ఆమె: ఇలా ఇలా కోరుకున్న కలలే
భలే నా కన్నుల ముందరే
నిజముగ నిలిచెను
అద్భుతం ఇది కాదా

కోరస్: సయ్యారా సయ్యారా
సయ్యారా యారా
మనసారా మనసారా రా
సయ్యారా సయ్యారా
సయ్యారా యారా
మనసంతా నువ్వేనురా

ఆమె: నీళ్లల్లోనే చంద్రబింబమై
ఉన్నావురా నువ్వే
కళ్లల్లోనే ఒక ఆశనై
వేచానురా నేనే అఆ ఆఆ

ఆమె: ఈ నిమిషం కలయా నిజమా
ఆ ఆఆ నా గతమే
తిరిగొక తియ్యని గురుతుగా దొరికెనుగా ఆ

కోరస్: సయ్యారా సయ్యారా
సయ్యారా యారా
మనసారా మనసారా రా
సయ్యారా సయ్యారా
సయ్యారా యారా
మనసంతా నువ్వేనురా

ఆమె: జీవంలేని ఈ గాలికి
ప్రాణం కదా నువ్వే
రూపంలేని నా ప్రేమకి
లోకం నీ చిరునవ్వే

ఆమె: ఆ ఆఆ నా ఉనికే నీతో నడకే
ఆ ఆఆ నీ గురుతే
పరమున పడదుగా
పరిచయం ఎప్పుడైనా

కోరస్: సయ్యారా సయ్యారా
సయ్యారా యారా
మనసారా మనసారా రా
సయ్యారా సయ్యారా
సయ్యారా యారా
మనసంతా నువ్వేనురా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO