LYRIC

Sooreede Godugu Patti Lyrics by Krishna Kanth (KK), Music by Ravi Basrur, Sung by Harini Ivaturi, From Salaar Telugu Movie Song. సూరీడే గొడుగు పట్టి. Prabhas, Prithviraj,

Sooreede Godugu Patti Lyrics

Female: Sooreede Godugu Patti
Vachachaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu
Needalaa Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu

Female: Aakaasham Idisipetti
Muddhette Polamu Matti
Enda Bhaga Bhaga Teerche Chinukulaa
Dhookuthadu
Muppu Kalagaka
Mundhu Nilabadi Apputhaadu

Female: Khadgamo… Kadaithe
Kalahaalu… Okadivile
Okadu Garjana.. Okadu Uppena
Versai Pralayaale
Saiga Okadu… Sainyamokadu
Kalisi Kadhilithe… Kadhaname
Okarikokarani..Nammi Nadichina
Snehame Idhile… Noorellu Nilavale

Female: Kanche Okadithe
Adhi Miche Vaadokade
Okadu Chichchuraa.. Okadu Themmera
Kalisi Dahanaale
Vegamokadu Thyaagamokadu
Gathamu Marruvan Gamaname
Okarikokarani Nammi Nadichia
Snehame Idhie… Noorellu Nilavale

Female: Sooreede Godugu Patti
Vachchaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu Needala Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu…

సూరీడే గొడుగు పట్టి… వచ్చాడే భుజం తట్టి Lyrics

ఆమె: సూరీడే గొడుగు పట్టి… వచ్చాడే భుజం తట్టి
చిమ్మ చీకటిలోనూ నీడల ఉండేటోడు
రెప్పనొదలక కాపు కాసేడి కన్ను వాడు

ఆమె: ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ
తీర్చే చినుకుల దూకుతాడు
ముప్పు కలగక ముందు
నిలబడి ఆపుతాడు

ఆమె: ఖడ్గమోకడైతే కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యమొకడు
కలిసి కదిలితే కధనమే

ఆమె: ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవాలే
కంచె ఒకడైతే అది మించే వాడొకడే
ఒకడు చిచ్చురా ఒకడు తేమ్మెరా
కలిసి ధహనాలే
వేగమొకడు త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవాలే

ఆమె: సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మచీకటి లోను నీడలా ఉండేటోడు
రెప్పనోదలక కాపు
కాసేడి కన్ను వాడు

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO