LYRIC

Shuddha Brahma Lyrics Telugu Sri Ramadasu Movie Sang by Pranavi, Music by MM Keeravani, Song శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ

Shuddha Brahma Lyrics

Shuddha Brahma Paraathpara Rama
Kaalathmaka Parameshwara Rama
Shuddha Brahma Paraathpara Rama
Kaalathmaka Parameshwara Rama

Sesha Thalpa Sukha Nidritha Rama
Brahmadyamara Prardhita Rama
Sesha Thalpa Sukha Nidritha Rama
Brahmadyamara Prardhita Rama

Rama Rama Jaya Raaja Rama
Rama Rama Jaya Seetha Rama
Rama Rama Jaya Raaja Rama
Rama Rama Jaya Seetha Rama

Priyaguha Vinivedhithapadha Rama
Shabaree Dattha Falaashana Rama
Priyaguha Vinivedhithapadha Rama
Shabaree Dattha Falaashana Rama

Hanumathsevitha Nijapadha Rama
Seethaa Praanaadhaaraka Raama
Hanumathsevitha Nijapadha Rama
Seethaa Praanaadhaaraka Raama

Rama Rama Jaya Raaja Rama
Rama Rama Jaya Seetha Rama
Rama Rama Jaya Raaja Rama
Rama Rama Jaya Seetha Rama

Shuddha Brahma Paraathpara Rama
Kaalathmaka Parameshwara Rama
Shuddha Brahma Paraathpara Rama
Kaalathmaka Parameshwara Rama

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ Lyrics

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ

శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

ప్రియగుహ వినివేధితపద రామ
శబరీ దత్త ఫలాశన రామ
ప్రియగుహ వినివేధితపద రామ
శబరీ దత్త ఫలాశన రామ

హనుమత్సేవిత నిజపద రామ
సీతా ప్రాణాదారక రామ
హనుమత్సేవిత నిజపద రామ
సీతా ప్రాణాదారక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO