LYRIC

Roja Roja Telugu Lyrics, రోజా… రోజా రోజా నిన్ను చూసి Song Lyrics by A.M Ratnam From ప్రేమికుల రోజు Movie. Music by A.R Rahman, Sung by Unnikrishnan, Star Cast Kunal Singh, Sonali Bendre

Roja Roja Telugu Lyrics

Male: Rojaa….. Rojaa
Roja Roja… Roja Roja
Roja Roja… Roja Roja
Roja Roja… Roja Roja
Roja… Roja Rojaa

Male: Ninnu Choosi Nannu Nenu
Marichipoyi Thirigi Vachhaa
Ninu Gaale Sokagaa Vadhalanule
Nelavanka Thaakagaa Vadhalanule
Aa Brahmma Choosinaa Orvanule
Ne Orvanule Ne Orvanule
Roja Roja Roja Rojaa

Male: Kannulalo Koluvunnaavule
Raathirilo Kanulaku Kunuke Ledhule
Valuvagaa Nannu Chuttukogaa
Nee Sannani Nadumuku
Kalugunu Giligili, Naa Rojaa

Male: Nee Peru Naa Nota Ne Cheppagaa
Naa Inta Rojaalu Poochenule
Nee Jaada Okaroju Lekunnacho
Nee Cheliya Edhantoo Adigenule
Nee Raake Marukshanam
Thelupunu Meghame

Male: Vaanalo Nuvu Thadavagaa
Naa Kochhune Jwaram
Endalo Nuvu Nadavagaa
Naaku Patte Swedham
Thanuvule Rendu
Hrudhayame Okati
Roja Roja Rojaa

Male: Roja Roja… Roja Roja
Roja Roja… Roja Roja
Ninnu Choosi Nannu Nenu
Marichipoyi Thirigi Vachhaa

Male: Nava Yuvathi Nadumoka Grandhamu
Chadhivenaa Paluchani Raathrilo Manchulo
Dhooraalelaa Javaraalaa
Bidiyaanni Okapari Vidichina
Mari Thappe Mundhi

Male: Nanne Nuvvu Thaakoddhani
Gaganaanni Aapenaa Aa Saagaram
Nannu Muttukovaddhani
Chethulaku Cheppenaa Aa Venuvu

Male: Nee Sparshe Chandhruni Machhalu Maapule
Kanulalo Jaaredu Andhaala Jalapaathamaa
Nannu Nuvvu Cheragaa… Endhukaalochana
Nee Thalapu Thappa… Marudhyaasa Ledhu
Naa Roja Roja Rojaa

Male: Roja Roja… Roja Roja
Roja Roja… Roja Roja
Ninnu Choosi Nannu Nenu
Marichipoyi Thirigi Vachhaa
Roja Roja… Roja Roja
Roja Roja… Roja Roja

రోజా… రోజా రోజా… నిన్ను చూసి నన్ను Lyrics

అతడు:  రోజా….. రోజా
రోజా రోజా… రోజా రోజా
రోజా రోజా… రోజా రోజా
రోజా రోజా… రోజా రోజా
రోజా… రోజా రోజా

అతడు: నిన్ను చూసి నన్ను నేను
మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా… ఓర్వనులే
నే ఓర్వనులే నే ఓర్వనులే
రోజా రోజా… రోజా రోజా

అతడు: కన్నులలో కొలువున్నావులే
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలువగా నన్నూ చుట్టుకోగా
నీ సన్నని నడుముకు
కలుగును గిలిగిలి… నా రోజా

అతడు: నీ పేరు నానోట… నే చెప్పగా
నా ఇంట రోజాలు… పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే మరుక్షణం… తెలుపును మేఘమే

అతడు: వానలో నువు తడవగా… నా కొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా… నాకు పట్టే స్వేదం
తనువులే రెండు… హృదయమే ఒకటి
రోజా రోజా రోజా

అతడు: రోజా రోజా… రోజా రోజా
రోజా రోజా… రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను
మరిచిపోయి తిరిగి వచ్చా

అతడు: నవ యువతీ… నడుమొక గ్రంధము
చదివేనా పలుచని… రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా
బిడియాన్ని ఒకపరి
విడిచిన మరి తప్పేముంది

అతడు: నన్నే నువ్వు తాకొద్దని
గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని
చేతులకు చెప్పేనా ఆ వేణువు

అతడు: నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు… అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా… ఎందుకాలోచన
నీ తలపు తప్ప… మరుధ్యాస లేదు
నా రోజా రోజా రోజా

అతడు: రోజా రోజా… రోజా రోజా
రోజా రోజా… రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను
మరిచిపోయి తిరిగి వచ్చా
రోజా రోజా…. రోజా రోజా
రోజా రోజా… రోజా రోజా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO