LYRIC
Rela Rela Vimanam Lyrics and Music by Charan Arjun, S by Mangli, From Vimanam Movie Telugu In English Song. సిన్నోడా ఓసిన్నోడా సిన్నసిన్నమెడ రేలా రేలా రేలా రేలా మనసు.
Rela Rela Vimanam Lyrics
Female: Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sittharanga Joopisthaadhi
Sambaraala Jaada
Female: Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sittharanga Joopisthaadhi
Sambaraala Jaada
Female: Egiri Dhookithe Ambaramandadaa
Inthakuminchina Sambaramuntadhaa
Ennadu Choodani Aanandamulona
Female: Rela Rela Rela Rela
Manasu Urakalesenaa
Antheleni Santoshaalu
Mana Sonthamayyenaa
Female: Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sittharanga Joopisthaadhi
Sambaraala Jaada
Female: Vela Vela Vennelale
Navvulugaa Maari
Pedavulapaine Viraboosaayemo
Chuttu Unnavaalle
Nee Chuttaalu Eeda
Inthakanna Swargam Inkedaa Ledho
Female: Ille Joosthe Irukuro
Allukunna Premalu Cherukuro
Thana Hrudayam O Kotaro
Nuvve Daaniki RaaRaaruro
Female: Rela Rela Rela Rela
Rekkala Gurram Ekkaalaa
Lekke Leni Aanandhaana
Sukkalu Thempukuraavaala
Female: Nuvvu Kanna Kalale
Nijamauthaayi Choodu
Anduke Unnadu Ee Nanne Thodu
Dasharatha Maharaje Nannai Puttaadu
Nuvvu Ramudantha Edagara Nedu
Female: Charithralu Ennadu Choodani
Mamathala Goode Meedhiro
Sampadha Ante Edho Kaadhuro
Inthaluminchi Edhi Ledhuro
Female: Rela Rela Rela Rela
Needhe Ningi Nela
Nithyam Pandagalle
Bathuku Janme Dhanyamayyelaa
Female: Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sittharanga Joopisthaadhi
Sambaraala Jaada
Female: Egiri Dhookithe Ambaramandadaa
Inthakuminchina Sambaramuntadhaa
Ennadu Choodani Aanandamulona
Female: Rela Rela Rela Rela
Manasu Urakalesenaa
Antheleni Santoshaalu
Mana Sonthamayyenaa
రేలా రేలా రేలా రేలా Lyrics Lyrics
ఆమె: సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ
ఆమె: సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ
ఆమె: ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా
ఆమె: రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా
ఆమె: సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ
ఆమె: వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవులపైనే విరబూసాయేమో
చుట్టూ ఉన్నవాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో
ఆమె: ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెఱుకురో
తన హృదయం ఓ కోటరో
నువ్వే దానికి రారాజురో
ఆమె: రేలా రేలా రేలా రేలా
రెక్కల గుర్రం ఎక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకురావాలా
ఆమె: నువ్వు కన్న కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగర నేడు
ఆమె: చరిత్రలు ఎన్నడు చూడనీ
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకుమించి ఏది లేదురో
ఆమె: రేలా రేలా రేలా రేలా
నీదే నింగీ నేలా
నిత్యం పండగల్లె
బతుకు జన్మే ధన్యమయ్యేలా
సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ
ఆమె: ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా
ఆమె: రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా
Comments are off this post