LYRIC
Ranganayaki Lyrics by Suresh Banisetti, Music by Ram Miriyala, Singer by Anurag Kulkarni, From AAY (2024) Movie Song నాయకి ఏమైనాదే రంగనాయకి ఏమైనాదే…
Ranganayaki Lyrics In English – AAY
Mari Nayaki Emainaadhe
Ranganayaki Emainadhe
నాయకి ఏమైనాదే… రంగనాయకి ఏమైనాదే Lyrics
అతడు: పొట్టేల్ ని గన్న తల్లి…
హెయ్, గొర్రె గొర్రె గొర్రె
తన బోటుకి చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె…
అతడు: అరె చాపను చూస్తే కొంగ
అహ వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టెను జూసి పుంజు
హ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)
అతడు: అహ, బూరెలేసే బుజ్జి పద్మావతి, ఓహో
బంగార్రాజు పులిహోర కలిపాడు, ఆహ
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు, ఆహా
అతడు: మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో
అతడు: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కోరస్: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
కోరస్: ఆహ, ఓహో… ఆహ, అది ఓహో
ఆహ, ఓహో అరరరె అదీ లెక్క
అతడు: చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ ఓ, చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు, అరెరె
అతడు: స్వాతిముత్యాలు కొంచెం జాతిరత్నాలు, ఆహ
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు, ఓ
అతడు: మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమి దున్నాడంటే నమ్మేదెవ్వడు
అతడు: మూర మల్లెపూలు కొప్పున చుడితే, ఓహో
ఊరూరంతా నిద్దుర లేసింది, ఆహ
బెత్తెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది
అతడు: నాయకి (నాయకి)
ఓ మరి, నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే, ఓ ఓ ఓ
అతడు: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కోరస్: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
Comments are off this post