LYRIC
Ram Sita Ram Telugu Lyrics Adipurush by Manoj Muntashir Shukla, Music by Sachet-Parampara, Sung by Karthik, Sachet Tandon, Parampara Tandon, From Telugu Movie Adipurush Song. రాం సీతా రాం సీతా రాం జై జై రామ్… రాం సీతా రాం సీతా రాం జై జై రామ్.
Ram Sita Ram Telugu Lyrics Adipurush
Ram Sita Ram Song Lyrics
Male: Ho O Aadhiyu Anthamu Ramunilone
Maa Anubandhamu Raminithone
Aapthudu Bandhuvu Anniyi Thaane
Alakalu Palukulu Aathanithone
Nirathamu Ee Edha Vennelalone
Chorus: Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Chorus: Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Male: Dasharadhaathmajuni
Padhamula Chentha
Kudutapadina Madhi
Edhugadhu Chinthaa
Male: Ramanaamamanu Rathname Chaalu
Galamuna Daalchina Kalugu Shubhaalu
Mangalapradhamu Sri Ramuni
Payanamu Oo Oo
Chorus: Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Chorus: Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
రామ్ సీత రామ్ Song Lyrics
రాఘవ: నువ్వు రాజకుమారివి జానకి
నువ్వు ఉండాల్సింది రాజభవనంలో
సీత: నా రాఘవ ఎక్కడుంటే… అదే నా రాజమందిరం.
మీ నీడైన మిమ్ముల్ని వదిలి వెళ్తుందేమో,
మీ జానకి వెళ్ళదు.
అతడు: హో ఓ, ఆదియు అంతము రామునిలోనే
మా అనుబంధము రామునితోనే
ఆప్తుడు బంధువు అన్నియు తానే
అలకలు పలుకులు ఆతనితోనే
సీతారాముల పున్నమిలోనే ఏ ఏ
నిరతము మా ఎద వెన్నెలలోనే
కోరస్: రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
సీత: జానకి రాఘవది, ఎప్పటికీ ఈ జానకి రాఘవదే
నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో
నన్ను తీసుకువెళ్ళినపుడు
అతడు: దశరధాత్మజుని పదముల చెంత
కుదుటపడిన మది
ఎదుగదు చింతా
అతడు: రామనామమను రత్నమే చాలు
గళమున దాల్చిన కలుగు శుభాలు
మంగళప్రదము శ్రీరాముని పయనమూ ఊ ఊ
ధర్మ ప్రమాణము రామాయణము
కోరస్: రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
Ram Sita Ram Telugu Lyrics Adipurush
Vijayanagaram manoj
June 9, 2023 at 4:03 am
Good suggestion
Vijayanagaram manoj
June 9, 2023 at 4:05 am
Good song