LYRIC

Priya Mithunam Song Lyrics by Ramajogayya Sastry, Singers Karthik, and Shweta Mohan, Music by Ajay-Atul, From Adipurush (ఆదిపురుష్) Telugu Movie Song..

Priya Mithunam Song Lyrics

Female: Anagaa Anagaa Modhalu
Meethone Meelone Kalisunna
Kaalam Kadhile Varaku
Meethone Konasaage Kalagannaa

Male: Nee Valane Nenunna
Naa Viluve Neevanna
Jagamele Naa Hrudayaannile
Janakivi Nuvve

Female: Priya Mithunam
Manalaa Jathagoodi Varamai
Iruvuridhoka Deham Oka Praanam
Male: Mana Kadhanam Tharamula
Dhari Dhaate Swaramai
Paluvuru Koniyaade Kolamaanam

Female: Ayodhyanu Minchinadhi
Anuraagapu Saamraajyam
Abhi Ramuni Punyamega
Avanijaki Soubhagyam
Thama Ville Shobilli
Aanorinini Nenele

Male: Prathivrathale Pramille Gunasundarive
Neepaine Prathidhyaasa
Neethone Thudhi Shwaasa
Jagamele Naa Hrudhayaannele
Janakivi Nuvve

Female: Priya Mithunam
Manalaa Jathagoodi Varamai
Iruvuridhoka Deham Oka Praanam
Both: Mana Kadhanam Tharamula
Dhari Dhaate Swaramai
Paluvuru Koniyaade Kolamaanam

ప్రియ మిథునం మనలా జతగూడి వరమై Lyrics

ఆమె: అనగా అనగా మొదలూ
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకూ
మీతోనే కొనసాగే కలగన్నా

అతడు:  నీ వలనే నేనున్న
నా విలువే నీవన్న
జగమేలే నా హృదయాన్నేలే
జానకివి నువ్వే

ఆమె: ప్రియ మిథునం మనలా జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
అతడు: మన కధనం తరముల దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

ఆమె: అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అభిరాముని పుణ్యమెగా
అవనిజకి సౌభాగ్యం
తమ విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే

అతడు:  పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే
నీపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస
జగమేలే నా హృదయాన్నేలే
జానకివి నువ్వే

ఆమె: ప్రియ మిథునం మనలా జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
ఇద్దరు: మన కధనం తరముల దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO