Pushpa Pushpa… Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa… Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa
Pushpa… Pushpa
Pushpa Pushpa… Pushpa Pushpa
Pushpa Pushpa Raj
Pushpa Pushpa… Pushpa Pushpa
Pushpa Pushpa Raj
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప Lyrics
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప… పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప… పుష్ప పుష్ప
పుష్ప… పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్…
నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే
దేశం దద్దరిల్లే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే
భూమే బద్దలయ్యే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
నువ్వు నిలవాలంటే ఆకాశం
ఎత్తే పెంచాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా
లోతే తవ్వాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
హే… గువ్వపిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి
వణుకుతు వుంటే నీదే తప్పవదా
పెద్ద గద్దలాగమబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి
కాళ్ళ కింద కురిసెయ్దా…
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్ ||2||
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్||2||
ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంటా
(వణుకే రాదు, ఓటమి రాదు
వెనకడుగు, ఆగడము
అస్సలు రానే రాదు)…
అన్నీ ఉన్న పుష్పాకి
పాపం కొన్ని లేవంటా
(భయమే లేదు, బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు)…
ఎయ్, దండమెడితే దేవుడికే
సలాము కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకే రా…
తల దించినావా బానిసవి
ఎత్తినావా బాద్షావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా…
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్||2||
ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే
బండరాయి కూడా బంగారు సింహాసనమంటా
వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా
ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే
హే, వాడు నీకు గొప్పే కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే బాసులా ఉండు
హే, ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటె
నీ పేరే నీ బ్రాండు
పుష్ప పుష్ప… పుష్ప పుష్ప
పుష్ప పుష్ప… పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్||4||
Comments are off this post