LYRIC

Priyatama Naa Hrudayama Lyrics by Acharya Athreya, Song by S P Balasubramanyam, Chitra (Humming), Music by Ilayaraja, From Prema Movie Telugu Song. ప్రియతమా నా హృదయమా… ప్రియతమా నా హృదయమా… ప్రేమకే ప్రతిరూపమా.

Priyatama Naa Hrudayama Lyrics

Priyathama Naa Hrudhayama
Priyathama Naa Hrudhayama
Premake Prathiroopamaa
Premake Prathiroopamaa
Naa Gundelo Nindina Gaanamaa
Nanu Manishigaa Chesina Thyagamaa
Priyathama Naa Hrudhayama
Premake Prathiroopamaa

Shilalaanti Naaku Jeevaanni Posi
Kalalaanti Brathuku Kalathoti nimpi
Valapanna Theepi Tholisaari Choopi
Edhaloni Segalu Aduganta Maapi
Nulivechhanaina Odhaarpu Neevai
Shruthilaya Laaga Jatha Cherinaavu
Nuvu Leni Nannu Oohinchalenu
Naa Vedhananthaa Nivedhinchalenu
Amaram Akhilam… Mana Prema… Aa Aa
Priyathama Naa Hrudhayama
Premake Prathiroopamaa

Nee Pedhavipainaa… Velugaaraneeku
Nee Kanulalona Thadi Cheraneeku
Nee Kanneeti Chukke Munneeru Naaku
Adhi Velluvalle… Nanu Munchaneeku

Ye Kaarumabbu… Etu Kammukunnaa
Mahaa Saagaraale… Ninu Minguthunnaa
Ee Janmalonaa Edabaatu Ledhu
Padhi Janmalainaa Mude Veedipodhu
Amaram Akhilam… Mana Premaa

Priyathama Naa Hrudhayama
Priyathama Naa Hrudhayama
Premake Prathiroopamaa
Premake Prathiroopamaa
Naa Gundelo Nindina Gaanamaa
Nanu Manishigaa Chesina Thyagamaa
Priyathama Naa Hrudhayama
Premake Prathiroopamaa

ప్రియతమా నా హృదయమా Lyrics

ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతిలయ లాగ జత చేరినావు
నువు లేని నన్ను ఊహించలేనూ
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం… మన ప్రేమా… ఆ ఆ
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

లా లలలాల లాలా… లలలాల లాలా
లాల లాలాల లాలా లాలా
లాల లాలాల లాలా లాలా
నీ పెదవి పైనా.. వెలుగారనీకు
నీ కనులలోన… తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే… మున్నీరు నాకు
అది వెల్లువల్లే… నను ముంచనీకు

ఏ కారుమబ్బు… ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే… నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు
పది జన్మలైనా ముడే వీడిపోదు
అమరం అఖిలం… మన ప్రేమా

ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO