LYRIC

Osi Pellama Lyrics by Shiva Nirvana, Music by Hesham Abdul Wahab, Sung by Rahul Sipligunj & Saketh, From Kushi Telugu Movie Song, ఓసి పెళ్ళామా. ఉన్న మాట చెబుతాను వినుకోండ్రి…

Osi Pellama Lyrics

 Male: Heyy, Hha Hha Haa
Kashmirulo First Time Thanani Choosina, Hey
Mundhenaka Choodakunda Manasichhina, Hey
Laggametti Kaapuraanni Start Chesinaa

Male: O Ho, Struggle Startaayene
O Ho… Paapa Changeyyane

Male: Osi Pellama..!
Nannu Mirchilaaga Nanjukuntave
Vaddhu Aapammaa.!
Nenu Kodilaaga Ginjukuntane

Male: Unna Maata Sepputhaanu Inukondri
Pelli Oosu Paadugaanu Maanukondri
Gannu Kante Powerfullu Aalandi
Dhoola Teerchesthadhandi

Male: Unna Maata Sepputhaanu Inukondri
Pelli Oosu Paadugaanu Maanukondri
Gannu Kante Powerfullu Aalandi
Dhoola Teerchesthadhandi

Male: Late Nighe Intikosthe Thalupu Thiyyaru
Friend Thona Mandhu Kodithe Thaata Teestharu
Paatha Girl Friend Meedha Nighaa Yestharu
Globe-lona Ekkadunna Track Chestharu

Male: Bujji Kanna Antu
Ninnu Muddhu Sestharu, Hey
Kannavaalla Kante
Nuvvu Ekkuvantaru, Hey
Chinnamaata Anna Kooda
Busa Kodathaaru, Hey
Kanneellatho Ninnu Kaatesthaaru

Male: O Ho, Wife Knife Aayene
O Ho… Mindu Blockaayane
O Ho… Life Change Aayane
O Ho… Karma Kaalipoyene

Male: Pellaale Gayyaala
Gayyaale Pellaala
Pellaalu Pellaalu
Pellaalu Kaade
Dhayyaalu Dhayyaalu
Dhayyaaly Meere

Male: Osi Pellama..!
Nannu Mirchilaaga Nanjukuntave
Vaddhu Aapammaa.!
Nenu Kodilaaga Ginjukuntane

Male: Unna Maata Sepputhaanu Inukondri
Pelli Oosu Paadugaanu Maanukondri
Gannu Kante Powerfullu Aalandi
Dhoola Teerchesthadhandi

Male: Unna Maata Sepputhaanu Inukondri
Pelli Oosu Paadugaanu Maanukondri
Gannu Kante Powerfullu Aalandi
Dhoola Teerchesthadhandi

ఓసి పెళ్ళామా Lyrics

అతడు: హేయ్, హ్హ హ్హ హా
కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా, హే
ముందెనక చూడకుండా మనసిచ్చినా, హే
బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా, హే
లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా

అతడు: ఓ హో… స్ట్రగుల్ స్టార్టాయెనే
ఓ హో… పాప చేంజయ్యనే

అతడు: ఓసి పెళ్ళమా..!
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా..!
నేను కోడిలాగ గింజుకుంటనే

అతడు: ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

అతడు: ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

అతడు: లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు
ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు
పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు
గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు

అతడు: బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు, హే
కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు, హే
చిన్న మాట అన్న కూడా బుస కొడతారు, హే
కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు

అతడు: ఓ హో… వైఫ్ నైఫాయనే
ఓ హో… మైండు బ్లాకాయనే
ఓ హో… లైఫ్ చేంజాయనే
ఓ హో… కర్మ కాలిపోయెనే

అతడు: పెళ్లాలే గయ్యాలా, గయ్యాలే పెళ్ళాలా
పెళ్ళాలు పెళ్ళాలు… పెళ్ళాలు కాదే
దయ్యాలు దయ్యాలు… దయ్యాలు మీరే

అతడు: ఓసి పెళ్ళమా..!
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా..!
నేను కోడిలాగ గింజుకుంటనే

అతడు: ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

అతడు: ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO