LYRIC

One Life Telugu Lyrics From Sir Movie

Singers: Hema Chandra Vedala ,Pranav Chaganty
Music: GV Prakash Kumar
Lyrics: Pranav Chaganty

One Life Telugu Lyrics In English

Male: Chaduvula Odilo Adugadugaduguna
Odidhukulatho Thalapadagaligina
Thadadadame Paadamerugani Chiru
Chiruthala Kadhalo Gathukulive

Male: Kalalerugani Kalathalive, (Kalathalive)
Dishalerugani Malupulive, (Malupulive)
Venakaduge Padithe Bhavithe Nilabadadhe
Thiragabade Nimishamidhe

Male: Maarputho Teruchukune Malupulenno, Enno
Munumundhika Vichhukune Aashalenno, Ennenno
Alupuleka Kalalu Kane Kanulu Enno
Nalupupaina Teluputhona Dariki Chere
Gelupulenno Chivarikenno

Male: Jeevithaalu Maari Panjaramlo Chilukale
Banjarulo Molakala Edhigi Anachabadda
Aashalanni Ekku Pettaraa Dhanussulaa

Male: Chaduve Gathiraa… Badule Nidhiraa
Chebithe Vinaraa… Unnadi One Life
Barilo Pulilaa… Beruke Vidaraa
Ipude Padaraa… Unnadi One Life

Male: Taaralu Raaluthu Nelaki Raava
Kannullo Daage Aashalu Kaavaa
Baadhalu Koodaa Baddalu Kaavaa
Aaduthu Paaduthu Saaguthupovaa

Male: Chaduve Gathiraa… Badule Nidhiraa
Chebithe Vinaraa… Unnadi One Life
Barilo Pulilaa… Beruke Vidaraa
Ipude Padaraa… Unnadi One Life

Male: Madhi Kaasuki Penaveyyaali
Padhi Kaasulu Venakeyyaali
Saayaaniki Mundhundaali
Idhiraa One Life, O

Male: Darjaaga Nuv Bathakaali
Cheekatilo Velugavvaali
Andhukane Chadiveyyaali
Unnadi One Life, O

Male: Nee GalaGala Chematala Sadule
Valavaluga Ammani Cheri
Thana Kannula Janmai Merise
Kshaname One Life

Male: Ye Dhikkuna Nuvvuntunna
Nannaki Maryadhe Testhu
Thana Collar Paikegarese
Kshaname One Life

Male: Aadara One Life
Paadara One Life
Pattaale Thappaku
Unnadi One Life

Male: Chaduve Gathiraa… Badule Nidhiraa
Chebithe Vinaraa… Unnadi One Life
Barilo Pulilaa… Beruke Vidaraa
Ipude Padaraa… Unnadi One Life

One Life Telugu Lyrics

ఆతడు: చదువుల ఒడిలో అడుగడుగడుగున
ఒడిదుడుకులతో తలపడగలిగిన
తడపడడమే పాదమెరుగని చిరు
చిరుతల కధలో గతుకులివే

ఆతడు: కలలెరుగని కలతలివే, (కలతలివే)
దిశలెరుగని మలుపులివే, (మలుపులివే)
వెనకడుగే పడితే భవితే నిలబడదే
తిరగబడే నిమిషమిదే

ఆతడు: మార్పుతో తెరుచుకునే మలుపులెన్నో, ఎన్నో
మునుముందిక విచ్చుకునే ఆశలెన్నో,ఎన్నెన్నో
అలుపులేక కలలు కనే కనులు ఎన్నో
నలుపుపైన తెలుపుతోన దరికి చేరే గెలుపులెన్నో
చివరికెన్నో

ఆతడు: జీవితాలు మారి పంజరంలో చిలుకలే
బంజరులో మొలకలా ఎదిగి అణచబడ్డ
ఆశలన్ని ఎక్కు పెట్టరా ధనస్సులా

ఆతడు: చదువే గతిరా… బడులే నిధిరా
చెపితే వినరా… ఉన్నది వన్ లైఫ్
బరిలో పులిలా… బెరుకే విడరా
ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్

ఆతడు: తారలు రాలుతు నేలకి రావా
కన్నుల్లో దాగే ఆశలు కావా
బాధలు కూడా బద్దలు కావా
ఆడుతు పాడుతు సాగుతుపోవా

ఆతడు: చదువే గతిరా… బడులే నిధిరా
చెబితే వినరా… ఉన్నది వన్ లైఫ్
బరిలో పులిలా… బెరుకే విడరా
ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్

ఆతడు: మది కాసుకి పెనవెయ్యాలి
పది కాసులు వెనకెయ్యాలి
సాయానికి ముందుండాలి
ఇదిరా వన్ లైఫ్, ఓ

ఆతడు: దర్జాగా నువ్ బతకాలి
చీకటిలో వెలుగవ్వాలి
అందుకనే చదివెయ్యాలి
ఉన్నది వన్ లైఫ్, ఓ

ఆతడు: నీ గలగల చెమటల సడులే
వలవలుగా అమ్మని చేరి
తన కన్నుల జన్మై మెరిసే
క్షణమే వన్ లైఫ్

ఆతడు: ఏ దిక్కున నువ్వుంటున్నా
నాన్నకి మర్యాదే తెస్తూ
తన కాలర్ పైకెగరేసే
క్షణమే వన్ లైఫ్

ఆతడు: ఆడర వన్ లైఫ్
పాడర వన్ లైఫ్
పట్టాలే తప్పకు
ఉన్నది వన్ లైఫ్

ఆతడు: చదువే గతిరా… బడులే నిధిరా
చెబితే వినరా… ఉన్నది వన్ లైఫ్
బరిలో పులిలా… బెరుకే విడరా
ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్

వన్ లైఫ్ ఉన్నది వన్ లైఫ్ Song

Song Label & Source: Vinay Shanmukh

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO