LYRIC

O Priyaa Priyaa Lyrics by Veturi Sundararama Murthy, Music by Ilaiyaraaja, Singers by S P Balasubramanyam, KS Chitra, From Geethanjali Movie Song ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు

O Priyaa Priyaa Lyrics

Male: O Priyaa Priyaa
Naa Priyaa Priyaa
Ela Gaali Medalu
Raalu Poola Dhandalu
Needho Lokam Naadho Lokam
Ningi Nela Thaakedhelaaga

Female: O Priyaa Priyaa
Naa Priyaa Priyaa
O Priyaa Priyaa
Naa Priyaa Priyaa
Ela Jaali Maatalu
Maasipovu Aashalu
Ninginela Thaakevela
Neeve Nenai Poye Velaaye
 Male: Nedu Kaadhule
Repu Kaadhule
Veedukoledhe
Veedukolidhe

Female: Nippulona Kaaladhu
Neetilona Naanadhu
Gaalilaaga Maaradhu
Prema Sathyamu

 Male: Raachaveeti Kannedhee
Rangu Rangu Swapnamu
Pedhavaadi Kantilo
Prema Rakthamu

Female: Gaganaalu Bhuvanaalu
Veligedhi Prematho
 Male: Jananaalu Maranaalu
Pilichedhi Prematho
Female: Enni Baadhalochhinaa
Edhuruledhu Premaku
Raajashasanaalaki
Longipovu Premalu
Savaalugaa Theesuko O
Nee Prema

Male: O Priyaa Priyaa
Naa Priyaa Priyaa
Female: O Priyaa Priyaa
Naa Priyaa Priyaa

Female: Kalidasu Geethiki
Krishna Raasaleelaki
Pranayamoorthi Radhaki
Prema Pallavi
Male: Aa Anaaru Aashaki
TajMahalu Shobhaki
Pedhavaadi Premaki
Chaavu Pallaki

Female: Nidhikannaa Edhaminna
Gelipinchi Premale
Male: Kathakaadhu Brathukante
Balikaani Premani
Female: Vellipoku Nesthamaa
Praanamaina Bandhamaa
Penchukunna Paashame
Thenchi Vellipokumaa
Jayinchedhi Okkate O
Nee Prema

Male: O Priyaa Priyaa
Naa Priyaa Priyaa
Female: O Priyaa Priyaa
Naa Priyaa Priyaa
Male: Kaalamanna Preyasi
Theerchamandhile Kasi

Female: Ningee Nela Thaakevela
Neeve Nenai Poye Kshanaana
Ledhu Shasanam
Ledhu Bandhanam
Premaku Jayam
Premadhe Jayam

ఓ ప్రియా ప్రియా Lyrics

ఆమె: ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు
రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగి నేల తాకేదెలాగ

ఆతడు: ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు
మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే… రేపు లేదులే
వీడుకోలిదే… వీడుకోలిదే

ఆమె: నిప్పులోన కాలదు
నీటిలోన నానదు
గాలిలాగ మారదు
ప్రేమ సత్యము

ఆతడు: రాచవీటి కన్నెదీ
రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో… ప్రేమ రక్తము

ఆమె: గగనాలు భువనాలు
వెలిగేది ప్రేమతో
ఆతడు: జననాలు మరణాలు
పిలిచేది ప్రేమతో
ఆమె: ఎన్ని బాదలొచ్చినా
ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి… లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ…నీ ప్రేమ

ఆతడు: ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియ
ఆమె: ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా

ఆమె: కాళిదాసు గీతికి
కృష్ణ రాసలీలకి
ప్రణయమూర్తి రాధకీ
ప్రేమ పల్లవి

ఆతడు: ఆ అణారు ఆశకి
తాజ్మహలు శోభకి
పేదవాడి ప్రేమకి
చావు పల్లకి

ఆమె: నిధికన్నా ఎదమిన్న
గెలిపించు ప్రేమలే
ఆతడు: కథకాదు బ్రతుకంటే
బలికాని ప్రేమని
ఆమె: వెళ్ళిపోకు నేస్తమా
ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే
తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ…నీ ప్రేమ

ఆతడు: ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఆమె: ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఆతడు: కాలమన్న ప్రేయసి
తీర్చమందిలేకసి

ఆమె: నింగీ నేల తాకేవేళ
నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం… లేదు బందనం
ప్రేమకే జయం… ప్రేమదే జయం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO