LYRIC
O Cheliya Telugu Lyrics From Premikudu Movie Song Lyrics by Rajasri Music by AR Rahman, Sung by Unnikrishnan, పాట ఓ చెలియా నా ప్రియ సఖియా చెయి జారెను నా మనసే.
O Cheliya Telugu Lyrics
Male: O Cheliyaa Naa Priya Sakhiyaa
Cheyi Jaarenu Naa Manase
Ye Chota Adhi Jaarinadho
Aa Jaade Marichithine
Nee Andhelalo Chikkukundhani
Nee Padhamula Cherithine
Premante Enni Agachaatlo
Mana Kalayika Thelipinadhe
Male: Naa Gundelalo Prema Paravashamai
Iru Kannulu Solenule
O Cheliyaa Naa Priya Sakhiyaa
Cheyi Jaarenu Naa Manase
Ee Poota Cheli Naa Maata
Ika Karuvai Poyenule
Adharamu Udharamu Nadumuna
Edho Alajadi Regenule
Male: Veekshanalo Nireekshanalo
Ara Kshanamoka Yugamele
Choopullanni Ventaadinattu
Madhi Kalavaramaayenule
Idhi Swargamaa Narakamaa
Emito Theliyadhule
Ee Jeeviki Jeevana Maranamoo
Nee Chethilo Unnadhile, Ye Ye
Male: O Cheliyaa Naa Priya Sakhiyaa
Cheyi Jaarenu Naa Manase
Kokilamma Nuvvu Sye Ante
Ne Paadenu Sarigamale
Gopuramaa Ninu Cherukoni
Savarinchenu Nee Kurule
Male: Vennelamma Neeku Jola Paadi
Kaali Metikelu Virichene
Nee Chethi Chali Gaalulaku
Thera Chaapai Nilichena
Naa Aashalaa Oosule
Chevilona Chebuthaane
Nee Adugula Cheragani Guruthule
Prema Charithalu Antaane… Ye Ye
Male: O Cheliyaa Naa Priya Sakhiyaa
Cheyi Jaarenu Naa Manase
Ye Chota Adhi Jaarinadho
Aa Jaade Marichithine
Nee Andhelalo Chikkukundhani
Nee Padhamula Cherithine
Premante Enni Agachaatlo
Mana Kalayika Thelipinadhe
Male: Naa Gundelalo Prema Paravashamai
Iru Kannulu Solenule
O Cheliyaa Naa Priya Sakhiyaa
Cheyi Jaarenu Naa Manase
ఓ చెలియా నా ప్రియ సఖియా Lyrics
అతడు: ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే
అతడు: నీ అందెలలో చిక్కుకుందని
నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో
మన కలయిక తెలిపినదే
అతడు: నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ఈ పూట చెలి నా మాట
ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమున
ఏదో అలజడి రేగెనులే
అతడు: వీక్షణలో నిరీక్షణలో
అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు
మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా
ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ
నీ చేతిలో ఊన్నదిలే, ఏ ఏ ఏ
అతడు: ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
అతడు: కోకిలమ్మ నువ్వు సై అంటే
నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని
సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి
కాలి మేటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు
తెర చాపై నిలిచేనే
అతడు: నా ఆశలా ఊసులే
చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే
ప్రేమ చరితలు అంటానే, ఏ ఏ ఏ
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే
అతడు: నీ అందెలలో చిక్కుకుందని
నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో
మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
Comments are off this post