LYRIC

Nuvvu Nenu Kalisunte Lyrics by Chandra Bose, Music by M M Keeravani, Sung by S P Balasubramanyam, Malavika From Gangotri Telugu Movie Song. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం…
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం

Nuvvu Nenu Kalisunte Lyrics

Female: Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani
Nenninnu Preminchaanani Telisaakaa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam

Male: Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani
Nenninnu Preminchaanani Telisaaka, Aa AaAa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam

Female: Egaresina Gaalipataale
Edhalothuku Cheruthaayani
Male: Ruchi Choosina Kaakengille
Abhiruchulanu Kaluputhaayani

Female: Tega Thirigina Kaalavagatle
Katha Malupulu Thipputhaayani
Male: Manamaadina Gujjanagoolle
Oka Gootiki Cherchuthaayani
Female: Laalinchi Penchinavaade Ikapai
Nanu Paripaalisthaadani Telishaaka, Aa Aa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam

Male: Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Female: Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam

Male: Aa Badilo Paathale
Mana Premanu Dhiddhuthaayani
Female: Aa Railu Pattaale Pallakini Pamputhaayani
Male: Rallallo Mana Perle Shubhalekhalu Chooputhaayani
Female: Aa Bommala Pellille Aashissulu Teluputhaayani

Male: Thanake Ne Nerpina Nadakalu Edadugulugaa
Edhigosthaayani Telishaaka, Aa AaAa
Nukkadundi Nenikkadunte
Nukkadundi Nenikkadunte Entho Kashtam

Male: Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Female: Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Both: Nuvvu Nannu Preminchaavani
Nenninnu Preminchaanani Telisaaka, Aa AaAa
Nuvvikkadundi Nenakkadunte
Male: Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam

నువ్వు నేను కలిసుంటేనే Lyrics

కోరస్: లాలలలాల లాలలలాల లాలల లాలాలా
లల లాలా లాలా… లల లాలా లాలా లాలా లాలా లా
ఆమె: నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని
నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం

అతడు: నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని
నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా, ఆఆ ఆ
నువ్వక్కడుండి నేనిక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం

ఆమె: ఎగరేసిన గాలిపటాలే
ఎదలోతుకు చేరుతాయని
అతడు: రుచి చూసిన కాకెంగిళ్లే
అభిరుచులను కలుపుతాయని

ఆమె: తెగ తిరిగిన కాలవగట్లే
కథ మలుపులు తిప్పుతాయని
అతడు:  మనమాడిన గుజ్జనగూళ్లే
ఒక గూటికి చేర్చుతాయని
ఆమె: లాలించి పెంచినవాడే ఇకపై
నను పరిపాలిస్తాడని తెలిశాకా, ఆ ఆ
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం

అతడు: నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
ఆమె: నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం

అతడు: ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని
ఆమె: ఆ రైలు పట్టాలే పల్లకినీ పంపుతాయనీ
అతడు: రాళ్లల్లో మన పేర్లే… శుభలేఖలు చూపుతాయనీ
ఆమె: ఆ బొమ్మల పెళ్లిళ్లే… ఆశీస్సులు తెలుపుతాయనీ

అతడు: తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా
ఎదిగొస్తాయనీ తెలిశాకా, ఆ ఆఆ
నువ్వక్కడుండి నేనిక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం

అతడు: నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
ఆమె: నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
ఇద్దరు: నువ్వు నన్ను ప్రేమించావని
నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా, ఆ ఆఆ
అతడు: నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం

కోరస్: లాలలలాల లాలలలాల లాలలాలాలా
లాలలలాల లాలలలాల లాలలాలాలా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT