LYRIC

Ninnu Kori Varnam Lyrics by Rajasri, Music by Ilayaraja, Sung by K.S. Chitra, From Gharshana Movie Song. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే… నయనం నయనం.

Ninnu Kori Varnam Lyrics

Female: Ninnu Kori Varnam Varnam
Sari Sari Kalisene Nayanam Nayanam
Urikina Vaagalle Tholakari Kavithalle
Thalapulu Kadhilene Chelimadhi Virisene
Ravikula Ragharama Anudhinamu
Ninnu Kori Varnam Varnam
Sari Sari Kalisene Nayanam Nayanam

Female: Udikinche Chilakammaa Ninnoorinche
Olikinche Andhaale Aalaapinche
Muthyaalaa Bandhaale Neekandinche
Achhatloo Muchhatloo Thaanaashinche
Mojullona Chinnadhee Neeve Thaanu Annadhi
Kalale Vindhu Chesene Neetho Pondhu Korene
Undaalanee Nee Thodu
Cherindhile Eenadu Sarasaku

Female: Ninnu Kori Varnam Varnam
Sari Sari Kalisene Nayanam Nayanam
Urikina Vaagalle Tholakari Kavithalle
Thalapulu Kadhilene Chelimadhi Virisene
Ravikula Ragharama Anudhinamu
Ninnu Kori Varnam Varnam
Sari Sari Kalisene Nayanam Nayanam

Female: Ee Veena Meetedhi Neevenantaa
Naa Thalapoo Naa Valapoo Needhenantaa
Paruvaalaa Paradhaalu Theesepootaa
Kalavaalee Karagaalee Neelonantaa
Palikinchaali Swaagatham…
Pandinchaali Jeevitham
Neekoo Naakoo Ee Kshanam…
Kaaniraaga Sangamam
Nee Gnapakam Naalona
Saagenule Ye Vela Sarasaku

Female: Ninnu Kori Varnam Varnam
Sari Sari Kalisene Nayanam Nayanam
Urikina Vaagalle Tholakari Kavithalle
Thalapulu Kadhilene Chelimadhi Virisene
Ravikula Ragharama Anudhinamu
Ninnu Kori Varnam Varnam
Sari Sari Kalisene Nayanam Nayanam

నిన్ను కోరి వర్ణం వర్ణం Lyrics

ఆమె: నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే… నయనం నయనం
ఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే… చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం

ఆమె: ఉడికించే చిలకమ్మా నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే
మోజుల్లోన చిన్నదీ నీవే తాను అన్నదీ
కలలే విందు చేసెనే… నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు

ఆమె: నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే… చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే… నయనం నయనం

ఆమె: ఈ వీణా మీటేది నీవేనంటా
నా తలపూ నా వలపూ నీదేనంటా
పరువాలా పరదాలూ తీసేపూటా
కలవాలీ కరగాలీ నీలోనంటా
పలికించాలి స్వాగతం… పండించాలి జీవితం
నీకూ నాకు ఈ క్షణం… కానిరాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఏ వేళ సరసకు

ఆమె: నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే… చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే… నయనం నయనం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO