LYRIC

Nijame Ne Chebutunna Lyrics by Shree Mani, Music by Shekar Chandra, Song by Sid Sriram, From Ooru Peru Bhairavakona Movie Song. నిజమే నే చెబుతున్నాజానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న.

Nijame Ne Chebutunna Lyrics

Male: Thaanaane Naanaane Naanaanena
Thaanaane NaanaaneNe
Thaanaane Naanaane Naanaanena
Thaaraare Raaraara Re

Male: Nijame Ne Chebuthunna Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna Edhemaina
Naa Pranam Needhantunna

Male: Vellake Vadilellake
Naa Gundeni Dochesilaa
Challake VedhaJallake
Naa Chuttu Rangulnilaa

Male: Thaanaare Raaraare RaaraaRena
Thaaraare NaanaareRe
Thaanaare Naanaare ThaanaaRena
Thaaraare RaaraaraRe

Male: Vennela Teluse Naaku, Varsham Teluse
Ninu Kalisaake Vennela Varsham Teluse
Mounam Teluse Naaku, Maata Teluse
Mounamlo Dhaagunde Maatalu Teluse

Male: Kannultho Choosedhi Konchame
Gundello Lothe Kanipinchene
Paipaina Roopaalu Kaadhule
Lolopali Preme Choodaalile

Male: Nijame Ne Chebuthunna Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna Edhemaina
Naa Pranam Needhantunna

Male: Pedavulathoti Piliche Pilupulakannaa
Manasaara O Saige Chaalantunna
Adugulathoti Dhooram Kolichekanna
Dhooraanne Gurtinchani Payanamkaana

Male: Needalle Vasthaane Nee Jathai
Thodalle Untaane Nee Kathai
O Inupa Palakanti Gundepai
Kavithalni Raasaavu Devathai

Male: Nijame Ne Chebuthunna Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna Edhemaina
Naa Pranam Needhantunna

నిజమే నే చెబుతున్నా… జానే జానా Lyrics

కోరస్: తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే

అతడు: నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్న
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న

అతడు: వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దొచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా

కోరస్: తానారే రారారె రారారెనా
తారారె నానారెరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే

అతడు: వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు, మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే

అతడు: కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే

అతడు: నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న

అతడు: నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై

అతడు: నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా ఆ హా హా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO