LYRIC

Nee Kanulalo Lyrics by Nikesh Kumar Dasagrandhi, Music by Shekar Chandra, Singer Siddharth Menon (thaikkudam bridge), From Asuragana Rudra Telugu Movie Song. నీ కనులలో ఏమున్నాదో. నా హృదయమే తోనికేనే. నీ అడుగుల చిరు సవ్వడికే నా పాదమే కదిలేనే. (2023)

Nee Kanulalo Lyrics

Male: Nee Kanulalo Emunnadho
Naa Hrudayame Thonikene
Nee Adugula Chiru Savvadike
Naa Paadhame Kadhilene
Nenu Nenu Gaa Lene Lenu Gaa
Nee Dhaarilo Nadhichakaa

Male: Ohh Naa Kannulaa
Ohh Naa Vennelaa
Nanne Neevela
Maarchaave Ilaa

Male: Nee Kanulalo Emunnadho
Naa Hrudayame Thonikene
Nee Adugula Chiru Savvadike
Naa Paadhame Kadhilene

Male: Neekalaa Cheruva Avuthune
Nannu Ne Marichaane
Emito Emavthunnano
Nee Dhyasaloo

Male: Nimisham Nuvu Kanabadakunte
Yugame Ayinattundhe
Neetho Aa Kasepainaa
Entho Bagundhe

Male: Oh Naa Kannulaa… Oh Naa Vennelaa
Ninne Anthalaa
Premincha Nenilaa
Nee Kanulalo Emunnadho
Naa Hrudayame Thonikene

Male: Nee Adugula Chiru Savvadike
Naa Paadhame Kadhilene
Manasulo Neepai Ishtanne
Premagaa Malichaane

Male: Swagatham Priyathama
Nee Kosam Edha Therichaane
Gathame Maarche Veelunte
Neetho Nimpesthaane

Male: Repe Em Kaavalante
Nuvvu Chaalantane
Oh Naa Kannulaa… Oh Naa Vennelaa
Naalo Swasala… Cheraave Ilaa

నీ కనులలో ఏమున్నాదో Lyrics

అతడు:  నీ కనులలో ఏమున్నాదో
నా హృదయమే తోనికేనే
నీ అడుగుల చిరు సవ్వడికే
నా పాదమే కదిలేనే
నేను నేను గా లేనే లేను గా
నీ దారిలో నధిచకా…

అతడు: ఓ నా కన్నులా…
ఓ నా వెన్నెలా…
నాన్నే నీవెల…
మార్చావే ఇలా…

అతడు: నీ కనులలో ఏమున్నాదో
నా హృదయమే తోనికేనే
నీ అడుగుల చిరు సవ్వడికే
నా పాదమే కదిలేనే

అతడు: నీకలా చెరువ అవుతునె
నన్ను నే మరీచానే
ఎమిటో ఏమవుతున్నానో
నీ ధ్యాసలో…
నిమిషం నువ్వు కనబడకుంటే
యుగమే అయినట్టుందే నీతో ఆ కాసేపైనా
ఎంతో బాగుందే…

అతడు: ఓ నా కన్నులా
ఓ నా వెన్నెలా
నిన్నే అంతలా
ప్రేమించా నేనిలా

అతడు: నీ కనులలో ఏమున్నాదో
నా హృదయమే తోనికేనే
నీ అడుగుల చిరు సవ్వడికే
నా పాదమే కదిలేనే

అతడు: మనసులో నీపై ఇష్టాన్నే
ప్రేమగా మలిచానే
స్వాగతం ప్రియతమా
నీ కోసం ఏద తేరిచానే
గతమే మార్చే వీళుంటే
నీతో నింపేస్తానే
రేపే ఏం కావాలంటే నువ్వు చాలంటనే

అతడు: ఓ నా కన్నులా
ఓ నా వెన్నెలా
నాలో స్వసాలా చేరావే ఇలా…

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO