LYRIC

Nannaku Prematho Lyrics and Devi Sri Prasad, Singers DSP & Sagar, From Nannaku Prematho. Telugu Movie Song. ఏ కష్టం ఎదురొచ్చినా. కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో… నను పెంచిన. నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో.

Nannaku Prematho Lyrics

Male: Ye Kashtam Edurochhinaa
Kanneellu Edhurinchinaa
Aanandham Ane Uyyaalalo
Nanu Penchina

Male: Nannaku Prematho
Naannaku Prematho
Naannaku Prematho
Ankitham Naa Prathee Kshanam

Male: Ne Ne Dhaarilo Vellinaa
Ye Addu Nannaapinaa
Nee Venta Nenunnaanani
Nanu Nadipinchina

Male: Naannaku Prematho
Naannaku Prematho
Naannaku Prematho
Ankitham Naa Prathee Kshanam

Male: Ye Thappu Ne Chisinaa
Thappatadugule Vesinaa
O Chinni Chirunavvuthone
Nanu Manninchina

Male: Naannaku Prematho
Naannaku Prematho
Naannaku Prematho
Ankitham Naa Prathee Kshanam

Male: Ye Oosu Ne Cheppinaa
Ye Paata Ne Paadinaa
Bhale Undhi Malli Paadaraa
Ani Murisipoyina

Male: Naannaku Prematho
Naannaku Prematho
Naannaku Prematho
Ankitham Naa Prathee Kshanam

Male: Ee Andhamaina Rangula Lokaanaa
Oke Janmalo Vandhala
Janmalaku Premandhinchina

Male: Nannaku Prematho
Naannaku Prematho
Naannaku Prematho
Vandhanam Ee Paatatho
Ee Paatatho… Ee Paatatho

నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో Lyrics

అతడు:  నాన్న… నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్.
నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో
నాకిప్పటి వరకు తెలియదు.

అతడు: ఏ కష్టం ఎదురొచ్చినా
కన్నీళ్లు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో
నను పెంచిన

అతడు: నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం

అతడు: నే నే దారిలో వెళ్లినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని
నను నడిపించిన

అతడు: నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం

అతడు: ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనె
నను మన్నించిన

అతడు: నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీక్షణం

అతడు: ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా
అని మురిసిపోయిన

అతడు: నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీక్షణం

అతడు: ఈ అందమైన రంగుల లోకానా
ఒకే జన్మలో వందల
జన్మలకు ప్రేమందించిన

అతడు: నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో… వందనం ఈ పాటతో
ఈ పాటతో… ఈ పాటతో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO