LYRIC

Naa Manaseto Lyrics From Govindaa Bhaja Govindaa

Singers: Abhijith Rao
Music:
RJ Chakravarthi
Lyrics:
Vamshi Perla

Naa Manaseto Lyrics In English

Male: Naa Manasento Egire
Neevai Musugesthu Murise
Na Haddhulu Vadhili
Nadiche Nee Thodugaa

Male: Nuvvunte Lokame Madhuramu
Naakante Kanulu O Chandramu
Cheliyaa Raavaa.!

Male: Nee Choopula Valala Daagunnanu
Nee Premaku Poose Manipoosanu
Nanu Cheripovaa

Male: Aa Ningi Nundi Jaaripadda
Chandamama Nuvvenanta
Nee Veluguna Ne Daagunna
Naa Manase Neevanta

Male: Aa Ningi Nundi Jaaripadda
Chandamama Nuvvenanta
Nee Veluguna Ne Daagunna
Naa Manase Neevanta

నా మనసేంటో Lyrics In Telugu

ఆతడు: నా మనసేంటో ఎగిరే
నీవై ముసుగేస్తూ మురిసే
నా హద్దులు వదిలి నడిచే నీ తోడుగా

ఆతడు: నువ్వుంటే లోకమే మధురము
నాకంటే కనులు ఓ చంద్రము
చెలియా రావా..?

ఆతడు: నీ చూపుల వలల దాగున్నను
నీ ప్రేమకు పూసే మణిపూసను
నను చేరిపోవా..?

ఆతడు: ఆ నింగినుండి జారిపడ్డ
చందమామ నువ్వేనంటా
నీ వెలుగున నే దాగున్న
నా మనసే నీవంటా

ఆతడు: ఆ నింగినుండి జారిపడ్డ
చందమామ నువ్వేనంటా
నీ వెలుగున నే దాగున్న
నా మనసే నీవంటా

ఆతడు: ఆ నింగినుండి జారిపడ్డ
చందమామ నువ్వేనంటా
నీ వెలుగున నే దాగున్న
నా మనసే నీవంటా
ఆతడు: ఆ నింగినుండి జారిపడ్డ
చందమామ నువ్వేనంటా

Naa Manaseto Song Lyrics penned by Vamshi Perla, sung by Abhijith Rao, and music composed by R J Chakravarthi, from Telugu Movie Govindaa Bhaja Govinda

నా మనసేంటో ఎగిరే Song

Music Label: Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO