LYRIC
Mawaa Enthaina Lyrics: మావా ఎంతైనా పర్లేదు బిల్లు Song by Ramachari Komanduri, Sri Krishna, Rahul Sipligunj, Lyrics by Ramajogayya Sastry, Music by Thaman S, From Guntur Kaaram Movie Mahesh Babu,
Mawaa Enthaina Lyrics
PaNiSaGaRiSa Ni Pa Sa
PaNiSaGaRiSa Ni Pa Ma
PaNiSaGaRiSa Ni Pa Sa
PaNi PaNi, PaNi PaNi PaNi PaNi
Sathyendra Gramophone
Ikkadaku Techaarendhi?
PaNiSaGaRiSa Ni Pa Sa
PaNiSaGaRiSa Ni Pa Ma
PaNiSaGaRiSa Ni Pa Sa
PaNi PaNi, PaNi PaNi PaNi PaNi
Mawaa Enthainaa Parledhu Billu
Manasu Baaledhu Esesthaa FullU
Gunde Lothullo Guchhindhi Mullu
Cheppukoleni Badhe Dabullu
Maaripoye Lokam Cheddollantha Ekam
Naajookaina Naabotodiki Dhinadinamoka Narakam
Yaado Ledhu Lopam, Naameedhe Naakopam
Andhananna Aakaashaaniki Enthakani Egabadathaam
Evvarikevvaru Ayinollantu Unnagaani Lere
Ye Vaavi Varasa Peru Pilupu Anni Noti Chivare
Yahe VisuguPutti Inkipoye Kandlallo Kanneere
Yetu Thirigi Choodu Manaki Maname
One and Only Lover Ye
Annaa..!
Sarraa Sarraa Suram
Surrantaadi Kaaram, Heyy
Hey Rappaa Rappapaa Rabbaa Rabaaribaabba
Hey Rappaa Rappapaa Rabbaa Rabaaribaabba
Inapa Suvva, Kouku Debba
Iragadeese Ravanna Debba, Uyy
మావా ఎంతైనా పర్లేదు బిల్లు Lyrics
పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని, పని పని పని పని
సత్యేంద్ర గ్రాంఫోన్ ఇక్కడకు తెచ్చారేంది?
పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని, పని పని పని పని
మావా ఎంతైనా పర్లేదు బిల్లు
మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాధే డబుల్లు
మారిపోయే లోకం.. చెడ్డోల్లంతా ఏకం
నాజూకైన నాబోటోడికి దినదినమొక నరకం
యాడో లేదు లోపం… నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాం
ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే
ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే
యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే
ఎటు తిరిగి చూడు మనకి మనమే
వన్ అండ్ ఓన్లీ లవరే
అన్నా..!!
సర్రా సర్రా సురం
సుర్రంటాది కారం, హేయ్
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
ఇనప సువ్వ, కౌకు దెబ్బ
ఇరగదీసే రవన్న దెబ్బ, ఉయ్
Comments are off this post