LYRIC

Maguva Maguva Telugu Lyrics by Ramajogayya Sastry, Music by Thaman S, Singer by Sid Sriram, From Vakeel Saab Pawan Kalyan, Movie Song. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా.

Maguva Maguva Telugu Lyrics

Male: Maguva Maguva
Lokaaniki Thelusaa Nee Viluvaa
Maguva Maguva
Nee Sahanaaniki
Sarihaddulu Kalavaa

Male: Atu Itu Annintaa
Nuvve Jagamanthaa
Parugulu Theesthaavu
Intaa Bayata

Male: Alupani Ravvanthaa
Anane Anavantaa
Velugulu Poosthaavu
Velle Daaranthaa

Chorus: Saa Gamapamaagasaa Gamapamaagasaa
Gamapamaaga Gamapamaaga Gamanipaamasaa
Gamapamaagasaa Gamapamaagasaa
Gamapamaaga Gamapamaaga Gamanipaamasaa

Male: Maguva Maguva
Lokaaniki Thelusaa Nee Viluvaa
Maguva Maguva
Nee Sahanaaniki Sarihaddulu Kalavaa

Male: Nee Kaatuka Kanulu Vippaarakapothe
Ee Bhoomiki Thelavaaradugaa
Nee Gaajula Cheyi Kadhalaadakapothe
Ye Manugada Konasaagadugaa

Male: Prathi Varusalonu Premagaa
Allukunna Bandhamaa
Anthuleni Nee Shrama
Anchanaalakandunaa

Male: Aalayaalu Korani
Aadhishakthi Roopamaa
Neevu Leni Jagathilo
Deepame Velugunaa

Male: Needhagu Laalanalo
Priyamagu Paalanalo
Prathi Oka Magavaadu
Pasivaadegaa

Male: Endhari Pedavulalo
Ye Chirunavvunnaa
Aa Siri Merupulaku
Moolam Nuvvegaa

Chorus: Saa Gamapamaagasaa
Gamapamaagasaa
Gamapamaaga Gamapamaaga
Gamanipaamasaa
Saa Gamapamaagasaa
Gamapamaagasaa
Gamapamaaga Gamapamaaga
Gamanipaamasaa

Male: Maguva Maguva
Lokaaniki Thelusaa Nee Viluvaa
Maguva Maguva
Nee Sahanaaniki Sarihaddulu Kalavaa

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా Lyrics

అతడు:  మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

అతడు: అటు ఇటు అన్నింటా
నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట

అతడు: అలుపని రవ్వంతా అననే అనవంటా
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా

కోరస్: సా గ మ ప మ గ స గ మ ప మ గ స
గ మ ప మ గ  గ మ ప మ గ గ మ ని ప మ స
సా గ మ ప మ గ స గ మ ప మ గ స
గ మ ప మ గ  గ మ ప మ గ గ మ ని ప మ స

అతడు: మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

అతడు: నీ కాటుక కనులు విప్పారకపోతే
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదుగా

అతడు: ప్రతి వరుసలోను ప్రేమగా
అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ
అంచనాలకందునా

అతడు: ఆలయాలు కోరనీ
ఆదిశక్తి రూపమా
నీవు లేని జగతిలో
దీపమే వెలుగునా

అతడు: నీదగు లాలనలో
ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు పసివాడేగా

అతడు: ఎందరి పెదవులలో
ఏ చిరునవ్వున్నా
ఆ సిరి మెరుపులకు
మూలం నువ్వేగా

కోరస్: సా గ మ ప మ గ స గ మ ప మ గ స
గ మ ప మ గ  గ మ ప మ గ గ మ ని ప మ స
సా గ మ ప మ గ స గ మ ప మ గ స
గ మ ప మ గ  గ మ ప మ గ గ మ ని ప మ స

అతడు: మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO