LYRIC
Madhura Madhuratara Lyrics: మధుర మధురతర మీనాక్షీ కంచి పట్టున కామాక్షి. Song Lyrics by Veturi Sundararama Murthy, Music by Mani Sharma, Sung by Unni Krishnan, Harini, From Arjun Telugu Movie
Madhura Madhuratara Lyrics
Female: Madhura Madhuratara Meenakshi
Kanchipattuna Kaamakshi
Mahini Mahimagala Meenakshi
Kasilo Vishaalaakshi
Female: Madhura Madhuratara Meenakshi
Kanchipattuna Kaamakshi
Mahini Mahimagala Meenakshi
Kasilo Vishaalaakshi
Male: Jaaji Mallela GhumaGhumala Jaavali
Jaaji Mallela GhumaGhumala Jaavali
Letha Siggula Sarigamala Jaabili
Ammaa Meenakshi… Idhi Nee Meenakshi
Chorus: Varamulu Chilaka… Swaramulu Chilaka
Karamuna Chilaka Kaladhaanaa
Himagiri Chilaka… Shivagiri Chilaka
Mamathalu Chilaka Digiraavaa
Female: Madhura Madhuratara Meenakshi
Kanchipattuna Kaamakshi
Mahini Mahimagala Meenakshi
Kasilo Vishaalaakshi
Female: Angaaram Vaagainadhi
Aa Vaage Vaigainadhi
Mudipette Erainadhi
Vidipothe Neerainadhi
Female: Bharatha Naatya Sambharitha
Narthini Koochipudilo Thakadhimitha
Vishwanathuni Ekaveera
Aa Tamila Mahilala Valapu Gadha
Male: Manase Madhurai Koluvaina
Thalli Maa Meenakshi
Edhalo Yamunai Pongeti
Premaki Nee Saakshi
Male: Varamulu Chilaka… Swaramulu Chilaka
Karamuna Chilaka Kaladhaanaa
Himagiri Chilaka… Shivagiri Chilaka
Mamathalu Chilaka Digiraavaa
Male: Andaale Ashtottharam
Chadivinche Sogasunnadhi
Sogasantha Neeraajanam
Arpinche Manasunnadhi
Madhuranelu Maa Telugu Nayakula
Madhura Saahithi Rasikathalo
Kattabomma Thodagotti Vechina
Telugu Veera Ghana Charithalalo
Female: Telugu Tamilam Jathakattenennado Meenakshi
Manasu Manasu Okataina Jantaki Nee Saakshi
Male: Varamulu Chilaka… Swaramulu Chilaka
Karamuna Chilaka Kaladhaanaa
Himagiri Chilaka… Shivagiri Chilaka
Mamathalu Chilaka Digiraavaa
Male: Madhura Madhuratara Meenakshi
Kanchipattuna Kaamakshi
Female: Mahini Mahimagala Meenakshi
Kasilo Vishaalaakshi
Male: Jaaji Mallela GhumaGhumala Jaavali
Jaaji Mallela GhumaGhumala Jaavali
Letha Siggula Sarigamala Jaabili
Ammaa Meenakshi… Idhi Nee Meenakshi
Chorus: Varamulu Chilaka… Swaramulu Chilaka
Karamuna Chilaka Kaladhaanaa
Himagiri Chilaka… Shivagiri Chilaka
Mamathalu Chilaka Digiraavaa
Both: Madhura Madhuratara Meenakshi
Kanchipattuna Kaamakshi
Mahini Mahimagala Meenakshi
Kasilo Vishaalaakshi
మధుర మధురతర మీనాక్షీ Lyrics
ఆమె: మధుర మధురతర మీనాక్షీ
కంచి పట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
ఆమె: మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
అతడు: జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
లేత సిగ్గుల సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షీ… ఇది నీ మీనాక్షి
కోరస్: వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
ఆమె: మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
ఆమె: అఙ్గారం వాగైనది… ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఏరైనది… విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకధిమిత
విశ్వనాథుని ఏకవీర… ఆ తమిళ మహిళల వలపు గద
అతడు: మనసే మథురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి
అతడు: వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
అతడు: అందాలే అష్టోత్తరం… చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం… అర్పించే మనసున్నది
మధురనేలు మా తెలుగు నాయకుల
మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి వేచిన తెలుగు వీర ఘన చరితలలో
ఆమె: తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
అతడు: వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
అతడు: మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
ఆమె: మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
అతడు: జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
లేతసిగ్గుల సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షీ… ఇది నీ మీనాక్షి
కోరస్: వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
ఇద్దరు: మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
Comments are off this post