LYRIC

Maate Vinadhuga Lyrics by Krishna Kanth, Music by Jakes Bejoy, Singer Sid Sriram, From Taxiwaala, Telugu Song మాటే వినదుగ మాటే వినదుగ పెరిగే వేగమె తగిలే మేఘమె

Maate Vinadhuga Lyrics

Maate Vinadhuga… Maate Vinadhuga
Maate Vinadhuga… Maate Vinadhuga

Perige Vegame… Thagile Meghame
Asale Aagadhu Ee Paruge
Okate Gamyame… Dhaarulu Verule
Payaname Nee Panile

Arere… Puduthu Modhale
Malupu Kudhupu Needhe
Aa Addhame Chupenu Brathukulalo Theere
Aa Wipere Thudiche… Kaare Kanneere

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Veegam Digadhuga… Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhugaaa Vinadhugaaa
Vegam Vegam… Vegam

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Digadhuga… Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Vegam Vegam

Perige Vegame… Thagile Meghame
Asale Aagadhu Ee Paruge
Okate Gamyame… Dhaarulu Verule
Payaname Nee Panile

Arere… Puduthu Modhale
Malupu Kudhupu Needhe
Aa Addhame Chupenu Brathukulalo Theere
Aa Wipere Thudiche… Kaare Kannire

Chinni Chinni Chinna
Navve Vedhakadame
Brathukante
Konni Andhulonaa
Panchava Migaulunte, Ho Ho

Needhane Snehame
Nee Manassu Choopuraa
Needalaa Veedaka
Saayaanne Nerpuraa

Kashtalenni Raani
Jebhe Khaali Kaani
Naduchunule Bandi Naduchunule
Dhaare Maariponi… Oore Marchiponi
Veedakule Shrama Viduvakule

Thadi Aare Edhapai
Musirenu Megham
Manasantha Thadisela
Kurise Vaanaa

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Veegam Digadhuga Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhugaaa Vinadhugaaa
Vegam Vegam… Vegam

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Digadhuga Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Vegam Vegam
Maate Vinadhuga… Maate Vinadhuga

Perige Vegame… Thagile Meghame
Asale Aagadhu Ee Paruge
Okate Gamyame… Dhaarulu Verule
Payaname Nee Panile

Arere… Puduthu Modhale
Malupu Kudhupu Needhe
Maru Janmatho Parichayam
Anthalaa Paravasham
Rangu Chinukule Gundepai Raalenaa

మాటే వినదుగ Lyrics

మాటే వినదుగ… మాటే వినదుగ
మాటే వినదుగ… మాటే వినదుగ

పెరిగే వేగమె… తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె… దారులు వేరులె
పయనమె నీ పనిలే

అరెరె… పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను… బ్రతుకులలో తీరే
ఆ వైపరే తుడిచే కారే కన్నీరే

మాటే వినదుగ… వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ, వేగం
మాటే వినదుగ… వినదుగ, వినదుగ
వేగం వేగం వేగం

మాటే వినదుగ… వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ, వేగం
మాటే వినదుగ… వినదుగ, వినదుగ
వేగం వేగం వేగం

పెరిగే వేగమె… తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె… దారులు వేరులె
పయనమె నీ పనిలే

అరెరె… పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను… బ్రతుకులలో తీరే
ఆ వైపరే తుడిచే కారే కన్నీరే

చిన్ని చిన్ని చిన్న
నవ్వులే వెతకడమే బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవా మిగిలుంటే, హో హో

నీదనే స్నేహమే… నీ మనస్సు చూపురా
నీడలా వీడక… సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రానీ… జేబే ఖాళీ కానీ
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోనీ… ఊరే మర్చిపోని
వీడకులే శ్రమ విడువకులే

తడి ఆరే ఎదపై… ముసిరెను మేఘం
మనసంతా తడిసేలా… కురిసే వానా

మాటే వినదుగ… వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ, వేగం
మాటే వినదుగ… వినదుగ, వినదుగ
వేగం వేగం వేగం

మాటే వినదుగ… వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ, వేగం
మాటే వినదుగ… వినదుగ, వినదుగ
వేగం వేగం వేగం
మాటే వినదుగ… మాటే వినదుగ

పెరిగే వేగమె… తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె… దారులు వేరులె
పయనమె నీ పనిలే

అరెరె… పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను… బ్రతుకులలో తీరే
ఆ వైపరే తుడిచే కారే కన్నీరే

మరు జన్మతో పరిచయం
అంతలా పరవశం
రంగు చినుకులే
గుండెపై రాలేనా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO