LYRIC
Lingi Lingi Lingidi Lyrics by P. Raghu ‘Relare’, Music by Midhun Mukundan, Sung by P. Raghu, From Kotabommali P.S Telugu Movie Song. Folk లింగ్ లింగ్ లింగ్ లింగిడి… లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమిది.
Lingi Lingi Lingidi Lyrics
Male: Aa Lingi Lingi Lingi Lingidi
Lingdi Kindha Jangidi
Jangdi Kindha Kusukindhi
Kusumidhi Poori Aananda
Mallepoolu Jallamgaa
Srikakulam Dhandalu
Hiramandalam Gurthulu
లింగ్ లింగ్ లింగ్ లింగిడి Lyrics
అతడు: తరినాన తరినాన
తాని తందన నానా
తరినాన తరినాన
తాని తందన నానా
అతడు: ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి
లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమిది
కుసుమిది పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
హిరమండలం గుర్తులు
కోరస్: నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
కోరస్: నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా
అతడు: ఆ, రఘన్న వచ్చి పాటపాడితే
నిన్న వచ్చి నాట్యమాడితే
నారాయణరావు స్టెప్పులేస్తే
నాయుడన్న వచ్చి మొగలేస్తే
పాట మొత్తం ఊపే
కోరస్: తాననా తనినానా
తాని తందన నానా
తాననా తనినానా
తాని తందన నానా
అతడు: ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ
అతడు: తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని
తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని
అతడు: ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ
అతడు: తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని
తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని
కోరస్: నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
అతడు: ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి
లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమిది
కుసుమిది పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
హిరమండలం గుర్తులు
Comments are off this post