LYRIC
Kanulenduko Kalisenule Lyrics by Vengi Sudhakar, Music by Chaitan Bharadwaj, Sung by Nikhita Srivalli, From Harom Hara Movie Song కనులెందుకో కలిసేనులే కలలా ఇలా…
Kanulenduko Kalisenule Lyrics
Kanulendhuko Kalisenule Kalalaa ilaa
Kanupaapalo Egise Alaa
Migugurulu Challese Maayaveraa…
Sareegamala Cheguveraa
Ede Tegani Taguveraa
Paraajayamulerugani
Pere Neevai Raaveraa…
Sudhaamadhana Ranadheera
Sudhooramulu Cheripeyraa
Sathaabdamula Charithala
Preme Neevai Poraa…
Adugu Kshanamaagadhe
Kshanamu Ninu Aapadhe
Chelinchadhe Pedavi Nagavu
Kshaminchani Haayi Pagvu…
Ningi Anchullo Daagundhi Manchu Meghame
Kshanaalake Praanaale Leve
Kaalaale Chinukulu Posene
Nireekshane Neethone ilaa
Sareegamala Cheguveraa
Ede Tegani Taguveraa
Paraajayamulerugani
Pere Neevai Raaveraa…
Sudhaamadhana Ranadheera
Sudhooramulu Cheripeyraa
Sathaabdamula Charithala
Preme Neevai Poraa…
Modati Kadha Maarene
Kalalu Kadhalaayene
Niraashalo Ledhe Jananam
Nee Choopulo Niliche Gaganam
Konni Maatallo Cheppedhi Kaadu Jeevitham
Prabhaathame Aagedhe Kaadhe
Paadhaale Parugulu Teesene
Varinchene Swaraale ilaa
Sareegamala Cheguveraa
Ede Tegani Taguveraa
Paraajayamulerugani
Pere Neevai Raaveraa…
Sudhaamadhana Ranadheera
Sudhooramulu Cheripeyraa
Sathaabdamula Charithala
Preme Neevai Poraa…
కనులెందుకో కలిసేనులే కలలా ఇలా Lyrics
కనులెందుకో కలిసేనులే కలలా ఇలా
కనుపాపలో ఎగిసే అలా
మిణుగురులు చల్లేసే మాయవేరా…
సరీగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములెరుగని
పేరే నీవై రావేరా…
సుధామదన రణధీరా
సుదూరములు చెరిపెయ్‍రా
శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా
అడుగు క్షణమాగదే
క్షణము నిను ఆపదే
చెలించదే పెదవి నగవు
క్షమించని హాయి పగవు
నింగి అంచుల్లో దాగుంది
మంచు మేఘమే
క్షణాలకే ప్రాణాలే లేవే
కాలాలే చినుకులు పోసెనే
నిరీక్షణే నీతోనే ఇలా
సరీగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములెరుగని
పేరే నీవై రావేరా…
సుధామదన రణధీరా
సుదూరములు చెరిపెయ్‍రా
శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా
మొదటి కధ మారెనే
కలలు కదలాయెనే
నిరాశలో లేదే జననం
నీ చూపులో నిలిచె గగనం
కొన్ని మాటల్లో చెప్పేది కాదు జీవితం
ప్రభాతమే ఆగేదే కాదే
పాదాలే పరుగులు తీసెనే
వరించెనే స్వరాలే ఇలా
సరీగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములెరుగని
పేరే నీవై రావేరా…
సుధామదన రణధీరా
సుదూరములు చెరిపెయ్‍రా
శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా.
Comments are off this post