LYRIC
Muripaala Mukundaa Lyrics and Music M.M. Keeravani, Song by Sreenidhi, V Srisoumya, From (బాహుబలి 2) Telugu Movie Song. మురిపాలా ముకుందా, ఆ ఆ సరదాల సనందా…
Muripaala Mukundaa Lyrics
Muripaala Mukundaa, Aa Aa… Saradaala Sanandaa
Muripaala Mukundaa… Saradaala Sanandaa
Muripaala Mukundaa… Saradaala Sanandaa
Podha Podhalona Daagudu Moothalaaparaa
Edha Edhalona Natinchindhi Chaaluraa
Alasata Ninu Kori Niluchundhiraa
Kannaa Nidurinchara… Naa Kannaa Nidurincharaa
Chitikena Veluni Kondanu Mosina
Kannaa Nidurinchara… Naa Kannaa Nidurinchara
Chilikina Challala Kundanu Dhochina
Kannaa Nidurincharaa… Naa Kannaa Nidurinchara
Kannaa Nidurincharaa… Naa Kannaa Nidurinchara
Gopela Valuvalatho Chelagi Alasevemo Gomuga Shayaninchu
Ungili Vennelakai Urike Ubalaatamuke Oorata Kaliginchu
Syaamanaa… Mohanaa, Chaalu Chaalu Nee Atamatalu
Pavalinchaka Teeravu Alasatalu… Virise Madhilo Virisayyalu
Kannaa Nidurinchara… Naa Kannaa Nidurinchara
Kanna Nidurincharaa… Naa Kannaa Nidurinchara
Nera Nera Choopulake… Karigi Kadili Neekai
Bira Bira Vachithine
Tadi Tadi Kannulatho Neepai Vaali Soli
Tamakamu Telipithine
Maadhavaa… Yaadavaa, Naa Mathi Maali Dhoshamu Jarige
Oo Vanamaali Eddhu Ninnu Podiche… Paapam Antha Naadhenuraa
Kanna Nidurinchara… Naa Kannaa Nidurinchara
Kanna Nidurinchara… Naa Kannaa Nidurinchara
Muripaala Mukundaa… Saradaala Sanandaa
Muripaala Mukundaa… Saradaala Sanandaa
Madhana Madhusoodhanaa… Manohara Manmohanaa
Madana Madhusoodhanaa… Manohara Manmohanaa
Kannaa (Muripaala Mukundaa… Saradaala Sanandaa)
Aananda Aniruddhaa (Kannaa)… Aananda Aniruddhaa
(Kanna Kanna Kanna) Muripaala Mukundaa… Saradaala Sanandaa
Krishnaa Radhaa Ramanaa… Kannaa Nidurinchara
మురిపాలా ముకుందా Lyrics
మురిపాలా ముకుందా, ఆ ఆ… సరదాల సనందా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
పొద పొదలోన దాగుడు మూతలాపరా
ఎద ఎదలోన నటించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
చిటికెన వేలున కొండను మోసిన
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండను దోచిన
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
పా సా దా ని స ని గ ప మ గ
రి ప మ గ రి సా స ని ప ని స ప మ గ రి
దా ప మ గ రి గ దా గ ప మ గ రి ద ప మ గ రి
స ని దా గ ని స ని దా
ద స ద స రీ ద రి స రి దా
సా ద ప మ గ రీ దా ప మ గ రి స
సస సస స స ససస స రి గ ప ద రి సా
గోపెల వలువలతో… చెలగి అలిసేవేమొ గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై… ఉరికే ఉభలాటముకె ఊరట కలిగించు
శ్యామనా… మోహనా, చాలు చాలు నీ అటమటలు
పవళించక తీరవు అలసటలు… విరిసే మదిలో విరిసయ్యలు
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
నెర నెర చూపులకే కరిగి కదిలి… నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి… తమకము తెలిపితినే
మాధవా… యాదవా, నా మతి మాలి దోషము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచె… పాపం అంతా నాదేనురా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
మదనా మధుసూదనా… మనోహర మన్మోహన
మదనా మధుసూదనా… మనోహర మన్మోహన
కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా)
ఆనందా అనిరుద్ద (కన్నా) ఆనందా అనిరుద్ద
(కన్నా కన్నా కన్నా) మురిపాలా ముకుందా సరదాల సనందా
కృష్ణ రాధా రమణ కన్నా నిదురించరా
Comments are off this post