LYRIC
Kalakalame Lyrics by Suresh Banisetti, Music by Vijay Bulganin, Sung by Sahithi Chaganti, From Baby Telugu Movie Song. కలకలమే రేగిందీ కథలో కలవరమే కమ్మిందీ మదిలో. ఏ లేత హృదయాల మధ్యన
అనుకోని ఒకలాంటి ఉప్పెన.
Kalakalame Lyrics
Female: Kalakalame Regindi Kadhalo
Kalavarame Kammindi Madhilo
Female: Kalakalame Regindi Kadhalo
Kalavarame Kammindi Madhilo
Ye Letha Hrudayala Madhyana
Anukoni Okalaanti Uppena
Aagena Evarentha Edchinaa
Prema Prema Premaa
Pralayame Nee Chirunamaa
Female: Kalakalame Regindi Kadhalo
Kalavarame Kammindi Madhilo
Female: Kanneerantha Kadalai Pongi
Kallolamlaa Maarchesindhi
Sudigundamlo Padavai Brathuke Maare
Bayate Padadhaamanna, Ledhe Daari
Female: Kanneerantha Kadalai Pongi
Kallolamlaa Maarchesindhi
Sudigundamlo Padavai Brathuke Maare
Bayate Padadhaamanna, Ledhe Daari
Female: Porugaali Teerugaa
Jeevithaalu Maaragaa
Devudaina Jollygaa
Daari Choopaledhugaa
Female: Kadha Okate Raasindhi Kaalam
Aa Kadhalo Oohinchani Gaayam
Kadha Okate Raasindhi Kaalam
Aa Kadhalo Oohinchani Gaayam
Female: Vidhi Aade Vintha Aatalo
Edhachaatu Ennenni Kudhululo
Edabaate Prathi Malupu Malupulo
Kalathe Nindina Kanulu
Kanaleminkem Kalalu
కలకలమే రేగిందీ కథలో Lyrics
ఆమె: కలకలమే రేగిందీ కథలో
కలవరమే కమ్మిందీ మదిలో
ఆమె: కలకలమే రేగిందీ కధలో
కలవరమే కమ్మిందీ మదిలో
ఏ లేత హృదయాల మధ్యన
అనుకోని ఒకలాంటి ఉప్పెన
ఆగేనా ఎవరెంత ఏడ్చినా
ప్రేమ ప్రేమా ప్రేమా
ప్రళయమె నీ చిరునామా..?
ఆమె: కలకలమే రేగిందీ కధలో
కలవరమే కమ్మిందీ మదిలో
ఆమె: కన్నీరంతా కడలై పొంగి
కల్లోలంలా మార్చేసింది
సుడిగుండంలో పడవై
బ్రతుకే మారే
బయటే పడదామన్నా, లేదే దారి
ఆమె: కన్నీరంతా కడలై పొంగి
కల్లోలంలా మార్చేసింది
సుడిగుండంలో పడవై, బ్రతుకే మారే
బయటే పడదామన్నా, లేదే దారీ
ఆమె: పోరుగాలి తీరుగా
జీవితాలు మారగా
దేవుడైన జాలిగా
దారి చూపలేదుగా
ఆమె: కధ ఒకటే రాసిందీ కాలం
ఆ కధలో ఊహించని గాయం
కధ ఒకటే రాసిందీ కాలం
ఆ కధలో ఊహించని గాయం
ఆమె: విధి ఆడే వింత ఆటలో
ఎదచాటు ఎన్నెన్ని కుదుపులో
ఎడబాటే ప్రతిమలుపు మలుపులో
కలతే నిండిన కనులు
కనలేమింకేం కలలు
Comments are off this post