LYRIC
Chanti Pillala Telugu Lyrics by Suresh Banisetti, Music by Vijai Bulganin, Sung by Anudeep Dev, From Baby Movie Telugu In English Song. చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు తనమాటే వినలేని వెర్రిది…
Chanti Pillala Telugu Lyrics
Male: Chantipillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Male: Thanamaate Vinaleni Verridhi
Manamaatem Vinipinchukuntadhi
Atu Itugaa Parugulni Theesthadi
Chodhyam Chooddam Minahaa Haa
Ivvalem Kadhaa Em Salahaa
Male: Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Male: Ee Nimisham Idhi Cheyyaalantu
Ee Nimisham Idhi Cheyyoddhantu
Aalochindhe Thelive, Arere Unte
Dhaannevarainaa Manase Ante Vinthe
Rangu Rangu Thaaralu
Reputhunte Aashalu
Choosukodhu Chikkulu
Chaaputhundhi Rekkalu
Male: Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Male: Aanandhamlo Munchesthundho
Aavedhanalo Unchesthundho
Prashendhaina Gaani
Badhule Raadhe
Theeram Ekkada Undho Daare Ledhe
Ee Manassu Gaaradi Anthupattalenidhi
Pakkavaadi Vedhane Daanikardhamavvadhe
Male: Oo Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Male: Thanamaate Vinaleni Verridhi
Manamaatem Vinipinchukuntadhi
Atu Itugaa Parugulni Theesthadi
Chodhyam Chooddam Minahaa Haa
Ivvalem Kadhaa Em Salahaa
చంటి పిల్లలా Lyrics
అతడు: చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
అతడు: తనమాటే వినలేని వెర్రిది
మనమాటేం వినిపించుకుంటది
అటుఇటుగా పరుగుల్ని తీస్తది
చోద్యం చూడ్డం మినహా హా
ఇవ్వలేం కదా ఏం సలహా
అతడు: చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ
ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ
ఆలోచించే తెలివే, అరెరే ఉంటే
దాన్నెవరైనా మనసే అంటే వింతే
రంగు రంగు తారలు
రేపుతుంటే ఆశలు
చూసుకోదు చిక్కులు
చాపుతుంది రెక్కలు
అతడు: చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
అతడు: ఆనందంలో ముంచేస్తుందో
ఆవేదనలో ఉంచేస్తుందో
ప్రశ్నేదైనా గానీ..!
బదులే రాదే
తీరం ఎక్కడ ఉందో దారి లేదే
ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది
పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే
అతడు: ఓ, చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు
అతడు: తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
తనమాటే వినలేని వెర్రిది
మనమాటేం వినిపించుకుంటది
అటుఇటుగా పరుగుల్ని తీస్తది
చోద్యం చూడ్డం మినహా హా
ఇవ్వలేం కదా ఏం సలహా
Comments are off this post