LYRIC
ilanti Prema Eshwarude Lyrics by Chandra Bose, Sung by K. S. Chitra, Music by Ajay Arasada, From Perfume Telugu Movie Song. కాలాల సాగరాలు దాటి వస్తే కనిపించేది కన్నీటి సాగరమా.
ilanti Prema Eshwarude Lyrics
Female: Kaalaala Saagaraalu Daati Vasthe
Kaalaala Saagaraalu Daati Vasthe
Kanipinchedhi Kanneeti Saagaramaa
Female: Thyaagaala Shikharaanni Cherukunte
Thyaagaala Shikharaanni Cherukunte
Edhurayyedho Gaayaala Loyaa
Female: Oopiri Posina Chirugaali
Sudigaalayyindhaa
Ooyalaloopina Aa Smruthule
Usure Teesthunnaayaa
Female: Aashathoti Meeru Parugetthi
Niraashane Andhukuntunnaaraa
Andhuku Meerunnaaraa
Female: Kaadhu Kaadhu Kaadhantaa
Neelo Unna Premanthaa
Kaadhu Kaadhu Kaadhantaa
Neelo Unna Premanthaa
Female: Nirmalamaina Prema
Nireekshinchu Prema
Pasithanaala Prema
Prathinithyam Mee Prema
Female: ilaanti Prema, Aa Aa
Ilaanti Prema Eeshwarude
Ilaanti Prema Eeshwarude
Eeshwarudu Meeku Thodunte
Eeshwarudu Meeku Thodunte
Ika Eduru Meeku Lenatte
Female: Ilaanti Prema Eeshwarude
Eeshwarudu Meeku Thodunte
Ika Eduru Meeku Lenatte
Ilaanti Prema Eeshwarude
ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే Lyrics
ఆమె: కాలాల సాగరాలు దాటి వస్తే
కాలాల సాగరాలు దాటి వస్తే
కనిపించేది కన్నీటి సాగరమా
ఆమె: త్యాగాల శిఖరాన్ని చేరుకుంటే
త్యాగాల శిఖరాన్ని చేరుకుంటే
ఎదురయ్యేది గాయాల లోయా
ఆమె: ఊపిరి పోసిన చిరుగాలి
సుడిగాలయ్యిందా
ఊయలలూపిన ఆ స్మృతులే
ఉసురే తీస్తున్నాయా
ఆమె: ఆశతోటి మీరు పరుగెత్తి
నిరాశనే అందుకుంటున్నారా
అందుకు మీరున్నారా
ఆమె: కాదు కాదు కాదంటా
నీలో ఉన్న ప్రేమంతా
కాదు కాదు కాదంతా
నీలో ఉన్న ప్రేమంతా
ఆమె: నిర్మలమైన ప్రేమ
నిరీక్షించు ప్రేమ
పసితనాల ప్రేమ
ప్రతినిత్యం మీ ప్రేమ
ఆమె: ఇలాంటి ప్రేమ, ఆ ఆ
ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే
ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే
ఈశ్వరుడు మీకు తోడుంటే
ఈశ్వరుడు మీకు తోడుంటే
ఇక ఎదురు మీకు లేనట్టే
ఆమె: ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే
ఈశ్వరుడు మీకు తోడుంటే
ఇక ఎదురు మీకు లేనట్టే
ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే..!
Comments are off this post