LYRIC

Idele Taratarala Charitam Lyrics by Bhuvana Chandra, sung by K J Yesudas, Swarnalatha, Music by Raj-Koti, Movie పెద్దరికం, ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం

Idele Taratarala Charitam Lyrics

Idele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam
Idele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam

Pagemo Praanaamayyenaa
Premale Dhooramayyena
Niraashe Ningikegasena
Aashale Raalipoyenaa
Idhele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam

Odilo Perigina Chinnaarini
Eraga Chesinadha Dhweshamu
Kadha Maaradhaa Ee Bali Aagadhaa

Manishe Pashuvuga Maarithe
Kasiga Shishuvuni Kummithe
Manishe Pashuvuga Maarithe
Kasiga Shishuvuni Kummithe
Abhamo Shubhamo Erugani
Valapulu Odipoyenaa

Idele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam

Pagemo Praanaamayyenaa
Premale Dhooramayyena
Niraashe Ningikegasena
Aashale Raalipoyenaa
Idhele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam

Virisi Viriyani Poodhotalo
Ragile Mantalu Challaaravaa
Aarpedelaa Odhaarchedhelaa

Neere Nippuga Maarithe
Veluge Cheekati Ruvvithe
Neere Nippuga Maarithe
Veluge Cheekati Ruvvithe
Pogalo Segalo Mamathala
Puvvulu Kaalipoyenaa

Idele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam

Pagemo Praanaamayyenaa
Premale Dhooramayyena
Niraashe Ningikegasena
Aashale Raalipoyenaa
Idhele Taratarala Charitham
Jwalinche Jeevithaala Kadhanam

ఇదేలే తరతరాల చరితం Lyrics

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా… ఈ బలి ఆగదా

మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే
అభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

విరిసీ విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లారవా
అర్పేదెలా… ఓదార్చేదెలా

నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల
పువ్వులు కాలిపోయేనా

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO