LYRIC

Hey Andhamey Lyrics writer Rajesh Gopishetty, song by Devu Mathew & Sarath Santosh. Music – Sam CS

Hey Andhamey Lyrics

Male: Hey Andhamey Andame
Hey Andhame Andame

Male: Hey Andhama Hey Andamaa
Nuvvu Nenu Nijamaa
Gaallalalone Kaallegirene
Nuvve Naaku Varamaa

Female: Edho Chotu Kaalam Varaku
Rendu Chilukalugaa Undhaam
Edho Nadhilaa Prema Alalo
Okatiga Cherukundhaam

Male: Ee Arupula Madhya Nuvvu Nenu
 Mounamgaa Undham Thiyyani Puvvavudhaam

Male: Ee Kshanam Dorike Samayam
Oka Vala Visirindhe Aakaasham
Ee Kshaname Dhorike Mana Sneham
Naa Madhilo Medhile Tholivainam

Female: O Maayaavilaa Maari Nanne Cheruthunnaav
Preyasivai Kaasepu Odilo Nidurinchavaa

Nuvve Naa Praanam Nuvve Lokam
Naa Dhyaanam Nuvvene
Sarwaswam Nuvvene

Male: Hey Andhame, Hey Andame
Nuvvu Nenu Nijamaa
Gaallalalone Kaallegirene
Nuvve Naaku Varamaa

 

అతడు: హే అందమే అందమే
హే అందమే అందమే
హే అందమా… హే అందమా
నువ్వు నేను నిజమా
గాల్లలలోనే కాళ్ళెగిరినే
నువ్వే నాకు వరమా

ఆమె: ఏదో చోటు కాలం వరకు
రెండు చిలుకలుగా ఉందాం
ఏదో నదిలో ప్రేమ అలలో
ఒకటిగ చేరుకుందాం

అతడు: ఈ అరుపుల మధ్య నువ్వు నేను
కోరస్: మౌనంగా ఉందాం తియ్యని పువ్వవుదాం

ఆమె: ఈ క్షణం దొరికే సమయం
ఒక వల విసిరిందె ఆకాశం
అతడు: ఈ క్షణమే దొరికే మన స్నేహం
నా మదిలో మెదిలే తొలివైనం

ఆమె: ఓ మాయావిలా మారి నన్నే చేరుతున్నావ్
అతడు: ప్రేయసివై కాసేపు ఒడిలో నిదురించవా

ఆమె: నువ్వే నా ప్రాణం నువ్వే లోకం
అతడు: నా ధ్యానం నువ్వేనే
సర్వస్వం నువ్వేనే

అతడు: హే అందమే… హే అందమే
నువ్వు నేను నిజమా
గాల్లలలోనే కాళ్ళెగిరినే
నువ్వే నాకు వరమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO