LYRIC
Haira Haira Lyrics writer by Siva Ganesh, Song by Unni Krishnan, and SP Pallavi, and the music by AR Rahman
Haira Haira Lyrics
Naake Naakaa… Nuv Naake Naakaa
Nuvvu Naake Naakaa… Madhumitha
Madhumitha… Madhumitha
Haira Haira Hai Rabba
Haira Haira Hai Rabba ||2||
Fifty KG Taj Mahal
Naake Naakaa
Flight Thechhina Nandavanam
Naake Naakaa
Haira Haira Hai Rabba ||2||
Heart Size Vennelalu
Naake Naakaa
Fax Lochhina Sthree
Kavitha Naake Naakaa
Muddhula Vaanalo
Ninu Thadipenaa
Kurulathote Thadi Thudichenaa… Aa Aa
Ninnu Nenu Kappukonenaa
Pedavipaine Pavalinchenaa
Pattu Puvvaa Putta Thene
Nee Nadum Sagam Thaakanivvamaa
Haira Haira Hai Rabba ||2||
Fifty KG Taj Mahal
Naake Naakaa
Flight Thechhina Nandavanam
Naake Naakaa
Kalisi Iddharam Chirunadakalatho
America-Ne Thirigoddhaam
Kaadalipai Errati Thivaachi Parachi
Iropaalo (Europe) Koluvundhaam
Mana Premane Kavi Paadagaa…
Shelliki Bairon Ku Samaadhi
Niddhara Chedagodadhaam
Neelaakashame Dhaati Egaraku
Emainadho Nee Manasuku
Ullaasamo Utshaamo
Prema Pichhitho Gaalai Thiragaku
Emainadho Nee Vayasuku
Aayasamo Aaveshamo
Paira Gaaliki Vayasaaye
Nela Thalliki Vayasaaye
Koti Yugaalainaagaani
Premaku Maathram Vayasaipodhu…
Haira Haira Hai Rabba ||2||
Fifty KG Taj Mahal
Naake Naakaa
Flight Thechhina Nandavanam
Naake Naakaa
Haira Haira Hai Rabba ||2||
Cherry Poolanu Dhoche Gaali
Chevilo Cheppenu I Love You
Cyprus Chetlalo Dhawood Pakshi
Naatho Annadhi I Love You
Ne Premane Nuvvu Thelupagaa
Gaaluloo, Pakshuloo
Prema Pathramai Kumilinavo
Onti Kaalitho Puvve Nilichenu
Nee Kurulalo Nilichendhuke
Poomaalavo Poovettnaa..!
Chindhe Chinukulu Nela
Vaalenu Nee Buggale Muddhaadagaa
Nenu Ninnu Muddhaadanaa..!
Hrudhaya Spandhana Nilichinanu
Praanamundunu Oka Nimisham
Priyaa Nannu Nuvveedithe
Marukshanam Undadhu Naa Praanam
Haira Haira Hai Rabba ||2||
Fifty KG Taj Mahal
Naake Naakaa
Flight Thechhina Nandavanam
Naake Naakaa
Haira Haira Hai Rabba ||2||
Heart Size Vennelalu
Neeke Neeku
Fax Lochhina Sthree Kavitha Neeke Neeku
Ninnu Nenu Kappukonenaa
Pedavipaine Pavalinchenaa
Muddhula Vaanalo
Ninu Thadipenaa
Kurulathote Thadi Thudichenaa
Pattu Puvvaa Putta Thene
Nee Nadum Sagam Thaakanivvamaa
Haira Haira Hai Rabba ||2||
హైరా హైరా హైరబ్బా Lyrics
నాకే నాకా… నువ్ నాకే నాకా
నువ్వు నాకే నాకా… మధుమిత
మధుమిత… మధుమిత
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా ||2||
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్
నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం
నాకే నాకా
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా
హార్ట్ సైజు వెన్నెలలు
నాకే నాకా
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత
నాకే నాకా
ముద్దుల వానలో
నిను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా… ఆ ఆ
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పువ్వా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వమా
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా…
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్… నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా
కలిసి ఇద్దరం చిరు నడకలతో
అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రటి తివాచి పరచి
ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్ కు సమాధి
నిద్దర చెడగొడదాం
నీలకాశమే దాటి ఎగరకు
ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు
ఆయసమో ఆవేశమో…
పైర గాలికి వయసాయే
నేల తల్లికి వయసాయే
కోటి యుగాలైనాగాని…
ప్రేమకు మాత్రం వయసైపొదు
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్… నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా
చెర్ర్రి పూలను దోచే గాలి
చెవిలో చెప్పెను ఐ లవ్ యు
సైప్రస్ చెట్లలో దావూద్ పక్షి
నాతో అన్నది ఐ లవ్ యు
నే ప్రేమనే నువ్వు తెలుపగా
గాలులూ, పక్షులూ
ప్రేమ పత్రమై కుమిలినవో
ఒంటి కాలితో పువ్వే నిలిచెను
నీ కురులలో నిలిచేందుకే
పుమాలవో పూవెట్టనా..!
చిందే చినుకులు నేల వాలెను
నీ బుగ్గలే… ముద్దడగా
నేను నిన్ను ముద్దాడనా..!
హృదయ స్పందన నిలిచినను
ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్వీడితే
మరుక్షణం ఉండదు నా ప్రాణం
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్
నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా
హార్ట్ సైజు వెన్నెలలు… నీకే నీకు
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత… నీకే నీకు
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
ముద్దుల వానలో… నిను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా
పట్టు పువ్వా పుట్ట తేనె
నీ నడుం సగం తాకనివ్వమా
హైరా హైరా హైరబ్బా
హైరా హైరా హైరబ్బా…
Comments are off this post