LYRIC
Godari Gattu Lyrics by Bhaskara Bhatla, Singers: Ramana Gogula, Madhupriya, Music: by Bheems Ceciroleo, Star Cast: Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh, Producer: Shirish, Director: Anil Ravipudi, From Sankranthiki Vasthunam Release Date – 14 January 2025
Godari Gattu Lyrics
Ra Ra Ri Ra… Ra Re Ra Ra..
Male: Hey Godari Gattu Meeda Rama Chilakave
Ho Gorintakettukunna Sandamaamave
Godari Gattu Meeda Ramasilakave
Gorintakettukunna Sandamaamave
Male: Ooranta Soodu Musuke Tanni Niddarapoyinde
Aarataalanni Teerakapodhe Em Baaguntande
Naakantoo Vunna Oke Okka Aadadikkuve
Neethoti Ekkakunda
Naa Badhal Evvariki Cheppukuntaane
Female: Godari Gattu Meeda Ramasilakane
Haan Gee Petti Ginjakunna Neeku Dorakane
Male: Hey Vistara Mundesi Pastulu Pettave
Teepi Vastu Chuttu Tirige Eegan Chesave
Female:Chee Cheee Che Siggeleni Mogudu Vaarandoy
Gooi Gooi Gooi Vantu Meedikirakandoy
Male: Voy Voy Voy Gampedhu Pilllaltho Intini Nimpave
Chaapa Dindoo Samsaaranni Medekkinchave
Female: Irugu Porugu Mundhu Sarasalo Oddhuya
Male: Guruketti Paadukore Gurakalaga Meevaallu
Em Chesthaam Ekkesthaam Ittage Daabalu
Female: Pellayyyi Saanaalle Aina Gani Maastharu
Taggede Ledu Antu Naa Kongenake Padutuntaru
Male: Hey Godari Gattu Meeda Ramasilakave
Gorintakettukunna Sandamaamave
Both: Hey Hey… Hmm.. Hmmm
La La La La.. Hmm.. Hmmm
Hey Hey.. Ho Ho Hoye
La La La La.. Hmm.. Hmmm
Female: Kotha Kokemo Kanne Kottinde
Tellareluga Tondara Padamani
Chewilo Cheppinde
Male: Ee Maatram Hinte Iste Sente Kottaina
O Rendu Murala Mallelu Chetiki Chuttenna
Female: Ee Allari Galemo Alluku Pommande
Maattaloti Kaalashepam Maane Mantunde
Male: Abbabba Kabadi Kabaadi
Anttu Kuthaku Vacchena
Female: Evandoy Srivaru Malli Eppudo Avakaasa
Enchakka Baagundi Chukkala Aakasha
Male: Hey Osoosi Illala
Baagunde Nee Sahakaaram
Mudhultho Cheripeddaam
Neeku Naaku Madhyana Dooram
Female: Godari Gattu Meedha Raamasilakane
Male: Hmm.. Hmm.. La Ra La
Female: Haan Nee Janta Kattukunna Sandamaamane
Male: Hmm.. Hmm.. La Ra La
Ra Ra Ri Ra Ra Re Ra Ra..
గోదారి గట్టు మీద… రామ సిలకవే Song Lyrics
అతడు: తరరిరరారే రరరా
తరరిరరారే రరరా
గోదారి గట్టు మీద
రామ సిలకవే…
ఓ ఓ, గోరింటా కెట్టుకున్న
సందమామవే…
అతడు: గోదారి గట్టు మీద… రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న
సందమామవే
అతడు: ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే…
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే../
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే…
నీతోటీ కాకుండా
నా బాధలు ఎవరికి
చెప్పుకుంటానే..!
ఆమె: గోదారి గట్టు మీద
రామసిలకనే…
ఆ ఆ, గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే…
అతడు: హేయ్, విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే…
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే…
ఆమె: ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకొండోయ్..!
అతడు: ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే…
ఆమె: హుఁ, ఇరుగు పొరుగు ముందు
సరసాలొద్దండోయ్…!
అతడు: గురకెట్టి పడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు…
ఆమె: పెళ్ళైయి సాన్నాల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే… లేదంటూ
నా కొంగెనకే పడుతుంటారు.
అతడు: హేయ్, గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే
ఇద్దరు: హేయ్ హేయ్
హుఁ హుఁ
లలలాల లాల
హుఁ హుఁ
హె హె హేయ్
హో హో హోయ్
లలలాల లాల
హుఁ హుఁ
మ్ మ్……….
ఆమె: కొత్త కోకేమో… కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే…
అతడు: ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టెయ్‍నా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టెయ్‍నా
ఆమె: ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానెయ్ మంటుందే
అతడు: అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్‍నా?
ఆమె: ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎపుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
అతడు: హెయ్, ఓసోసి ఇల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం
నీకు నాకు మధ్యన దూరం
ఆమె: గోదారి గట్టు మీద
రామసిలకనే
హుఁ, లలలా
హా, నీ జంట కట్టుకున్న
సందమామనే…
హుఁ, లలలా
అతడు: తరరిరరారే రరరరా
తరరిరరారే రరరా
Comments are off this post