LYRIC
Fire (Kanguva) Song Lyrics by Sreemani, Music by Kp & Vikas Badisa, Singers by Anurag Kulkarni, Deepthi Suresh, From Tha “Kanguva”, (కంగువ) Movie Song. కంగువ ఫస్ట్ సాంగ్ తో సూర్య… ఆది జ్వాలా… అనంత జ్వాలా
Fire (Kanguva) Song Lyrics
Chorus: Aadhi Jwaala… Anantha Jwaala
Vaira Jwaala… Veera Jwaala
Daiva Jwaala… Daavaagni Jwaala
Jeeva Jwaala… Praana Jwaala ||2||
Male: Ee Matti Putte Mundhe
Ikkada Puttindhi… (Meme Meme)
Ankelu Puttakamundhe
Lekkalu Kanipettindhi… (Meme Meme)
Male: Kondekkaneekunda
Ee Nippune Kaachaame
Penu Muppe Mundhunna
Bhayapadani Tegaraa… Meme, Ye Ye
Male: Raa… O Katthi Patti Raa
Rommetthi Petti Raa
Dhandetthi Kotta Raa Raa
Raa… O Katthi Patti Raa
Rommetthi Petti Raa
Dhandetthi Kotta RaRa Raa Raa
Chorus: Aadhi Jwaala… Anantha Jwaala
Vaira Jwaala… Veera Jwaala
Daiva Jwaala… Daavaagni Jwaala
Jeeva Jwaala… Praana Jwaala
Chorus: Raa Raa Raa Raa
Raa Raa Raa Raa
Male: Sudigaalulu Vadagaalulu
Viserenu Vilayam
Pidugaagani Jadivaanalu
Jallenu Pralayam
Aakaasham Paathaalam
Mingelaa Choosthunna
Vanikinchi Nilabadinollam
Male: Badabaagnula Odilo Padi
Perigina Vaallam
Jataraagnula Jadilopala
Naligina Vaallam
Panchaagnula Koralatho
Mana Pancha Praanaale
Poraadi Gelichina Vaallam
Male: Egisi Pade Aggi Jalam
Meedha Pade Konda Bilam
Dhaatagala Gunde Balam
Manaki O Varam…
Male: Moratuthanam Mondi Ghatam
Erugamanta O Kapatam
Nippulatho Chelagaatam
Manaki Sambaram
Male: Aggi Sekha Vaayu Sekha
Neeti Sekha Raathi Sekha
Okkatigaa Edhurainaa
Bedhuru Erugame
Agnikanam Veera Gunam
Anuvanuvu Bathuku Ranam
Aayudhamai Anichese Aatakuthulame
Male: Raa… O Katthi Patti Raa
Rommetthi Petti Raa
Dhandetthi Kotta Raa Raa
Raa… O Katthi Patti Raa
Rommetthi Petti Raa
Dhandetthi Kotta RaRa Raa Raa
Chorus: Aadhi Jwaala… Anantha Jwaala
Vaira Jwaala… Veera Jwaala
Daiva Jwaala… Daavaagni Jwaala
Jeeva Jwaala… Praana Jwaala
Chorus: Raa Raa Raa Raa
Raa Raa… RaRa RaRa
ఆది జ్వాలా… అనంత జ్వాలా Lyrics
కోరస్: ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా
కోరస్: ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా
అతడు: ఈ మట్టి పుట్టే ముందే
ఇక్కడ పుట్టింది… (మేమే మేమే)
అంకెలు పుట్టకముందే
లెక్కలు కనిపెట్టింది… (మేమే మేమే)
అతడు: కొండెక్కనీకుండా
ఈ నిప్పునే కాచామే
పెను ముప్పె ముందున్న
భయపడని తెగరా… మేమే, ఏ ఏ
అతడు: రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట… రా రా
రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట రారా రారా
కోరస్: ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా
రా రా… రా రా
రా రా… రా రా
అతడు: సుడిగాలులు వడగాలులు
విసిరెను విలయం
పిడుగాగని జడివానలు
జల్లేను ప్రళయం
ఆకాశం పాతాళం
మింగేలా చూస్తున్నా
వణికించి నిలబడినోళ్ళం…
అతడు: బడబాగ్నుల ఒడిలో పడి
పెరిగిన వాళ్ళం
జటరాగ్నుల జడిలోపల
నలిగిన వాళ్ళం
పంచాగ్నుల కోరలతో
మన పంచ ప్రాణాలే
పోరాడి గెలిచిన వాళ్ళం…
ఆమె: ఎగిసి పడే అగ్గి జలం
మీద పడే కొండ బిలం
దాటగల గుండె బలం
మనకి ఓ వరం…
ఆమె: మొరటుతనం మొండి ఘటం
ఎరుగమంటా ఏ కపటం
నిప్పులతో చెలగాటం
మనకి సంబరం
ఆమె: అగ్గి సెఖ… వాయు సెఖ
నీటి సెఖ… రాతి సెఖ
ఒక్కటిగా ఎదురైనా
బెదురు ఎరుగమే…
అగ్నికణం వీరగుణం
అణువణువు బతుకు రణం
ఆయుధమై అనిచేసే ఆటకుతులమే
అతడు: రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట… రా రా
రా… ఓ కత్తి పట్టి… రా
రొమ్మెత్తి పెట్టి… రా
దండెత్తి కొట్ట రారా రారా
కోరస్: ఆది జ్వాల… అనంత జ్వాల
వైర జ్వాల… వీర జ్వాల
దైవ జ్వాల… దావాగ్ని జ్వాల
జీవ జ్వాల… ప్రాణ జ్వాలా
అతడు: రా రా రా రా
రా రా… రారా రారా
Comments are off this post