LYRIC

Endukura Babu Lyrics by Kasarla Shyam, Music by Amrish, Sung by Revanth & Rahul Sipligunj, From Rules Ranjann Movie Song. ఎందుకురా బాబూ కొంచెం ఆగరా బాబూ నీ చెడ్డీ ఫ్రెండ్స్ ఇస్తున్నమ్ అడ్వైజు వినరా ఓ బాసు…

Endukura Babu Lyrics

Male: Endukura Babu
Konchem Aagara Babu

Enduku Ra Babu
Konchem Aagara Babu
Nee Cheddi Friends
Isthunnam Advice
Vinaraa O BossU
Lekunte Neeku LossU

Male: Mana LocalU Bar Ye, Ye Ye YeYe
Mana LocalU Bar Ye
Five Staranukora Mama
Ee Mansion House Ye
Ambani House Anukoraa

Chorus: Arre Enduku Ra Babu
Arre Endukura Babu
Andhani Sandamama Kosam
Nuvve Aasha Padathaavu
Are Endukura Babu
Arre Endukura Babu
Acham Appadame Thanalaga Undani
Sardhukoni Povu

Male: Audi Car Ayina Kooda
Aakaashamlo Pone Podhu
Ee Malupula Daarullo
Auto Sukhamele

Male: SevenU SeaterU’lo Unna
Heaven Ye Choodachhura Kanna
Hey Dhorikindhe Tirupathi Laddu
Anukunte Verry Guddu
Lekunte LifeU’la Manaku
Migiledhi Gundu

Male: Leni Shoes Ki Edvaddhu
Unna Kaallani Chey Muddhu
Raaji Padithe Raja Laaga
Bathikesthaavani Maravaddhu

Male: Prathi Okka WifeU
Six Pack Korithe Ettaa
Family Packollu
Yaadiki Povaalantaa

Male: Kodini Nemalanukuntaaru
Thoduga Manatho Untaaru
Pakka Inti Anjali Lona
Angel Chooseyraa BrotherU

Male: Ekkindhe Ekkindhe
Ekkindhi DoseU
Karige Kalalaa IceU
Pagilindhi GlassU
Naa HeartU Ku Maathram Telusu

Male: Naa Love Seesa, Aa Aa AaAa
Naa Love Seesaa
Ee Road’dupai Visiresaa
Sarikotha Visa Ee Roje
Malli Terisaa

Chorus: Are Endukura Babu
Manaki Endukura Babu
Meere Cheppindhintaa
Cheripothaa Compromise Clubbu

ఎందుకురా బాబూ కొంచెం ఆగరా బాబూ Lyrics

 అతడు: ఎందుకురా బాబూ
కొంచెం ఆగరా బాబూ

అతడు: ఎందుకురా బాబు
కొంచెం ఆగురా బాబు
నీ చెడ్డీ ఫ్రెండ్స్
ఇస్తున్నమ్ అడ్వైజు
వినరా ఓ బాసు
లేకుంటే నీకు లాసు

అతడు: మన లోకలు బారే, ఏ ఏ ఏ
మన లోకలు బారే
ఫైవ్ స్టారనుకోరా మామ
ఈ మాన్షన్ హౌసే
అంబానీ హౌసనుకోరా

కోరస్: అర్రె ఎందుకురా బాబు
అర్రె ఎందుకురా బాబు
అందని సందమామ కోసం
నువ్వే ఆశ పడతావు
అరె ఎందుకురా బాబు
అర్రె ఎందుకురా బాబు
అచ్చం అప్పడమే తనలాగా ఉందని
సర్దుకొని పోవు

అతడు: ఆడి కారైనా కూడా
ఆకాశంలో పోనే పోదు
ఈ మలుపుల దారుల్లో
ఆటో సుఖమేలే

అతడు: సెవెను సీటరులో ఉన్న
హెవెనె చూడచ్చురా కన్నా
హే దొరికిందే తిరుపతి లడ్డు
అనుకుంటే వెర్రీ గుడ్డు
లేకుంటే లైఫుల మనకు
మిగిలేదీ గుండు

అతడు: లేని షూసుకి ఎడ్వద్దు
ఉన్న కాళ్ళని చెయ్ ముద్దు
రాజి పడితే రాజా లాగా
బతికేస్తావని మరవద్దు

అతడు: ప్రతి ఒక్క వైఫు
సిక్స్ ప్యాక్ కోరితే ఎట్టా
ఫ్యామిలీ ప్యాకోళ్ళు
యాడికి పోవాలంటా

అతడు: కోడిని నెమలనుకుంటారు
తోడుగ మనతో ఉంటారు
పక్క ఇంటి అంజలి లోన
ఏంజెల్ చూసెయ్ రా బ్రదరూ

అతడు: ఎక్కిందే, ఎక్కిందే
ఎక్కింది డోసు… కరిగే కలలా ఐసు
పగిలింది గ్లాసు
నా హార్ట్ కు మాత్రం తెలుసు

అతడు: నా లవ్ సీసా, ఆ ఆ ఆ ఆ
నా లవ్ సీసా… ఈ రోడ్డుపై విసిరేసా
సరికొత్త వీసా ఈ రోజే మళ్ళీ తెరిసా

కోరస్: అరె ఎందుకురా బాబు
మనకి ఎందుకురా బాబు
మీరే చెప్పిందింటా
చేరిపోతా కాంప్రమైస్ క్లబ్బు

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO