LYRIC
Em Sandeham Ledu Lyrics by Ananth Sriram, Sung by Kalyan Koduri, Sunitha, Music by Kalyan Koduri, From Oohalu Gusagusalade Movie Song. ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది.
Em Sandeham Ledu Lyrics
Male: Em Sandeham Ledhu
Aa Andhaala Navve
Ee Sandhallu Thechhindi
Male: Em Sandeham Ledhu
Aa Kandheti Sigge
Ee Thondarlu Ichhindhi
Em Sandeham Ledhu
Aa andhaala Gonthe
Aanadhaalu Penchindhi
Male: Nimishamu Nela Meedha
Niluvani Kaali Laaga
Mahi Ninu Cheruthundi Chilakaa
Thankoka Thodu Laaga
Venakane Saaguthundi
Hrudhyamu Raasukunna Lekha
Mela: Em Sandeham Ledhu
Aa Andhaala Navve
Ee Sandhallu Thechhindi
Em Sandeham Ledhu
Aa Kandheti Sigge
Ee Thondarlu Ichhindhi
Famela: Vennello Unnaa
Vechhangaa Undi Ninne Oohisthunte
Endharlo Unnaa
Edhola Undi Nuvve Gurthosthunte
Naa Kallallokochhi
Nee Kallaabi Challi O Muggesi Vellaave
Famela: Nidharika Raadhu Anna Nijamuni Mosukuntoo
Madhi Ninnu Cheruthundi Chilakaa..!
Thankoka Thodu Laaga Venakane Saaguthundi
Hrudhyamu Raasukunna Lekha
Mela: Vennello Unnaa
Vechhangaa Undi Ninne Oohisthunte
Endharlo Unnaa
Edhola Undi Nuvve Gurthosthunte
Male: Ee Kommallo Guvva
Aa Gummamlokelli Koo Antondhi Vinnaavaa
Ee Mabbullo Jallu
Aa Mungitlo Poolu Pooyisthe Chaalannaavaa
Emavuthunna Gaani
Emainaa Ayiponi Em Parvaaledhannaavaa
Famela: Adugulu Veyaleka Atu Itu Thelchukoka
Sathamathamaina Gunde Ganuka..!
Adigina Dhaanikinka Badhulika Pamputhundhi
Padhamulu Leni Mouna Lekha
ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే Lyrics
అతడు: ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు… ఆ గంధాల గొంతె
ఆనందాలు పెంచింది
అతడు: నిమిషము నేల మీద… నిలువని కాలి లాగ
మది నిను చేరుతోందే చిలకా..!
తనకొక తోడు లాగ… వెనకనే సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖ
అతడు: ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఆమె: వెన్నెల్లో ఉన్నా… వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి… నీ కళ్ళాపి చల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే
ఆమె: నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ
మది నిన్ను చేరుతుంది చిలకా..!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖ
అతడు: వెన్నెల్లో ఉన్నా… వెచ్చగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
అతడు: ఈ కొమ్మల్లో గువ్వ… ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటోంది విన్నావా
ఈ మబ్బుల్లో జల్లు… ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నా గాని… ఏమైనా అయిపోనీ
ఏం ఫరవాలేదన్నావా
ఆమె: అడుగులు వేయలేక… అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక… బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖ
Comments are off this post