LYRIC
DJ Pilla Lyrics (Sasivadane) Song Lyrics by Kittu Vissapragada, Music by Saravana Vasudevan, Sung by Vaisagh, From శశివదనే మూవీ సాంగ్. నా దిల్లే నీ వల్లనే టూరింగు టాకీసులా మారేనే.
DJ Pilla Lyrics (Sasivadane)
Male: Naa Dille Nee Vallane
Touring Talkies’laa Maarene
Naa Kallo Nee Bommane
Show Meedha Show Vesi Choopinchene
Male: Dj Pilla Edhalo Illaa
Wistle Ye Vesi Beat Ye Kottaga
Dj Pilla Edhalo Illaa
Wistle Ye Vesi Beat Ye Kottaga
Taa Ta Taa Ta Taa Ta Taa…
Male: Nuvvu Nannu Choosthune
Navvukuntu Pothunte
Badha Petti Edha Painaa
IceU Raasinattundhe
Male: MeatingU SpotU Lo
WaitingU TimeU Lo
Decent Gaadila Untaanule
Ee Andhamemite
Nee Pakka Cherithe
Ye CreamU Raasinaa
Ne Chaaladhe
Male: Dj Pilla Edhalo Illaa
Wistle Ye Vesi Beat Ye Kottaga
Dj Pilla Edhalo Illaa
Wistle Ye Vesi Beat Ye Kottaga
Taa Ta Taa Ta Taa Ta Taa…
Male: Naa Pulse Ye Rise Ayindhile
Nee LookKu Naa Lekka Maarchindhile
Neethone Nenundaa
Nee Shwaasa Naa Kotha
Scentainadhe
డిజే పిల్లా ఎదలో ఇల్లా Lyrics
అతడు: నా దిల్లే నీ వల్లనే
టూరింగు టాకీసులా మారేనే
నా కల్లో నీ బొమ్మనే
షో మీద షో వేసి చూపించెనే
అతడు: డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
టా ట టా ట టా ట టా…
అతడు: నువ్వు నన్ను చూస్తూనే
నవ్వుకుంటూ పోతుంటే
బాధ పెట్టి ఎద పైనా
ఐసు రాసినట్టుందే
అతడు: మీటింగు స్పాటులో
వెయిటింగు టైములో
డీసెంట్ గాడిలా ఉంటానులే
ఈ అందమేమిటే
నీ పక్క చేరితే
ఏ క్రీము రాసినా నే చాలదే
అతడు: డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
డిజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా
టా ట టా ట టా ట టా…
అతడు: నా పల్సే రైజయిందిలే
నీ లుక్కు నా లెక్క మార్చిందిలే
నీతోనే నేనుండగా
నీ శ్వాస నా కొత్త సెంటైనదే
Comments are off this post