LYRIC

Dheera Dheera Lyrics In Telugu From Magadheera Song ధీర ధీర ధీర మనసాగలేదు రా Lyrics by Chandrabose, Music by M.M.Keeravani Singers by Nikita Nigam, M.M.Keeravani, Ram Charan, Kajal Agarwal

Dheera Dheera Lyrics

Female: Aaa Aaaaa Aaaaa
Aaaaaa Aaaaa Aaaa
Dheera Dheera Dheera
Manasaagaledura
Chera Raara Soora
Sogasanduko Dora
Asamaanasaahasaalu
Chudaradu Niddura
 Niyamaalu Veedi Raanivaasamelukora
Ekaveeraveeraa Dheera

Female: Dheera Dheera Dheera
Manasaagaledura
Chera Raara Soora
Sogasanduko Dora

Chorus: Sakhi… Saaa… Sakhi
Aaa Aaaa Aaaaa Aaaaa
Aaaaaaa Aaaaaaaaaaaaa

Female: Samaramulo Dookaga
Chaakachakyam Needera
Sarasamulo Koddiga Chupra
Male: Anumathitho Chestunna
Angarakshana Nadega
Adhipathi Nai Adikaasta Dochedaaa

Female: Mmmmm Porukaina Premai Na
Daari Okatera
Male: Cheli Sevakaina Daadikaina
Cheva Undi Ka

Female: Ika Praayamaina Praanamaina
Andukora Indra Putra
Dheera Dheera Dheera
Manasaagaledura
Chera Raara Soora
Sogasanduko Dora

Chorus: Suveraahiyoooooaaa
Suveraahiyoooooaaa Ho
Suveraahiyoooooaaa
Suveraahiyoooooaaa Ho

Male: Shasi Mukitho Simhame
Janta Kadite Manamega
Kusumamutho
Kadgame Aadadaaa

Female: Magasiritho Andame
Antu Tadipe Antega
Anuvanuvu
Svargame Aypodaa

Male: Shaasanaalu Aapajaalani
taapamundiga

Female: Cherasaalaloni Khaidu Kaani
Kaansha Mondiga
Male: Shatajanmalaina Aagipioni
Antuleniyaatra Chesi 
Ningiloni Taraa
Nanu Cherukundi Ra
Gundelo Nagaara
Ika Mogutundi Ra
Nava Soyagaalu Chuda Chuda
Raaduniddura
Priya Poojalevochesukona
Chetulaara Sedateera

Female: Dheera Dheera Dheera
Manasaagaledura

ధీర ధీర ధీర మనసాగలేదు రా Lyrics

ఆమె: ధీర ధీర ధీర మనసాగలేదు రా
చెర రారా సూరా సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రాదు నిద్దుర
నియమాలు వీడి రాణి వాసమేలుకోరా ఏకవీర ధీర

ఆమె: ధీర ధీర ధీర… మనసాగలేదు రా
చెర రారా సూరా సొగసందుకో దొరా

ఆమె: సమరంలో దూకగా చాక చక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అతడు: అనుమతి తో చేస్తున్న అంగ రక్షణ నాదేగా
అధిపతినై అది కాస్తా దోచేదా

ఆమె:  పోరుకైన ప్రేమ కైనను దారి ఒకటేరా
అతడు: చెలి సేవ కైనా దాడి కైనా చేవ ఉంది గ
ఆమె: ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర

ఆమె: ధీర ధీర ధీర మనసాగలేదు రా
చెర రారా సూరా సొగసందుకో దొరా

అతడు: శేషిముఖి తో సింహమే జంట కడితే మనమేగా
కుసుమము తో ఖడ్గమే ఆడ గా
ఆమె: మగసిరి తో అందమే అంటూ కడితే అంతేగా
అణువణువూ స్వర్గమే అయిపోదా

అతడు: శాసనాలు ఆప జాలని తాపముంది గా
ఆమె: చెరసాల లోన ఖైదు కానీ కాంక్ష ఉంది గా
అతడు: శేత జన్మలైనా ఆగిపోనీ అంతులేని యాత్ర చేసి
నింగి లోని తార నను చేరుకుంది రా
గుండెలో నగార ఇక మోగుతోంది రా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియా పూజాలేవో చేసుకోన చేతులారా సేదతీరా
ఆమె: ధీర ధీర ధీర… ధీర ధీర ధీర

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO